కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది కంగనారనౌత్. అయితే ఈ ముద్దుగుమ్మ అవతల ఎంతటి ప్రముఖులైన సరే తను అనుకున్నది కచ్చితంగా తన మాటల్లో చెప్పేస్తుంది. అందుచేతనే ఈమె ఎప్పుడు విమర్శకుల పాలు అవుతూ ఉంటుంది. ఇక జాతీయ అవార్డు స్థాయి నటి కంగనా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఇక ఈ మధ్య కాలంలో కంగనారనౌత్ స్కిన్ షోను అడ్డూ అదుపు లేకుండా ప్రదర్శిస్తోంది. 2 […]