ఎంతోమందికి సహాయం చేస్తూ మంచి మనసు చాటుతున్న కాదంబరి శంకర్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేటిజన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో కాదాంబరి కిరణ్ ఒకరు. ప్రస్తుతం ప‌లు సినిమాలతో కెరీర్ లో బిజీగా గడుపుతున్న ఈయన.. మరోవైపు మనం సైతం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పటివరకు కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలకు సాయం చేసిన కాదాంబరి కిరణ్ తాజాగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు బయట వ్యక్తులకు కూడా సహాయం చేశాడు. సీనియర్ నటి హెయిర్‌ స్టైలిష్ రంగస్థలం లక్ష్మి […]