బాలయ్య బాబాయ్‌కు పద్మభూషణ్.. తారక్‌కు పద్మశ్రీ..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్‌, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో పద్మభూష‌ణ్‌కు బాలయ్య మాత్ర‌మే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోక‌టి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ […]

బాల‌య్య‌ను రిక్వెస్ట్ చేసి మ‌రీ.. ఆ రోల్‌లో న‌టించిన తార‌క్.. ఎంత స్పెష‌ల్ అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొమరం భీంపై ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఆడియ‌న్స్‌లో క‌నిపించలేదు. కానీ.. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్‌తో మాత్రం అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు ఫిక్షనల్ స్టోరీగా వ‌చ్చి.. వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో జీవించేసిన సంగతి తెలిసిందే. తన అద్భుత నటనతో లక్షలాదిమంది ప్రశంసలు […]

ఆ కాలేజ్‌కు వెళ్ళడం ఇష్టం లేక కాలు విర‌గొట్టుకున్న తార‌క్.. క‌ట్ చేస్తే..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్‌, ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. ఇలా ప్రతి విషయంలోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తారక్‌.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన దేవరలో నటించి మెప్పించిన తారక్.. మొదట ఈ సినిమాతో […]

దేవర 2 కోసం ఎన్టీఆర్ ప్లానింగ్ అదిరింది గురు.. కొరటాలతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో..!

త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్‌2, ప్రశాంత్ నీల్‌ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోర‌టాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్‌2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో […]

ఈ తారక్ బ్యూటీని గుర్తుపట్టారా.. గెస్ చేస్తే మీరు నిజంగా జీనియస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌, నటనతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటున్న తారక్.. రీసెంట్గా దేవరతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర పార్ట్ 2 తో పాటు.. మరికొన్ని సినిమాలలో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కలిసి గతంలో నటించిన ఎంతోమంది హీరోయిన్స్ ప్రస్తుత ఫోటోస్ సొష‌ల్ మీడియ వేదిక తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ […]

చిరు – తారక్ కాంబోలో భారీ మల్టీస్టారర్.. మధ్యలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?

టాలీవుడ్‌లో నందమూరి, మేగ‌ ఫ్యామిలీలకు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన హీరోల కాంబోలో మల్టీ స్టారర్‌ వస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో గతంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ సినిమా ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా కేలండ టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి […]

ముగ్గురు హీరోయిన్లతో రాసిన కథ.. అలాంటి కారణంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన జక్కన్న..

ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా […]

ఎన్టీఆర్ ని మూడు సార్లు రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే బీపీ పెరిగిపోవాల్సిందే..

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా కొరటాల శివ డైరెక్షన్లో తరికెక్కిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్.. వరస లైన్‌అప్‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 షెడ్యూల్స్ లో పాల్గొంటున్న తారక్‌.. సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రశాంత్ నీల్‌ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇలాంటి […]

బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..

నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం […]