`ఎన్టీఆర్ 30`కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్‌.. గోలెత్తిపోతున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా ఖ‌రారు అయ్యారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త […]

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఎంతో చెప్పినా రజినీకాంత్..!!

ఈ మధ్యనే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తాము తీసుకొని రెమ్యూనరేషన్ తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కో చిత్రానికి స్టార్ హీరోలు సైతం దాదాపుగా రూ 80 నుంచి రూ.100 కోట్ల రూపాయల లోపు తీసుకుంటున్నారు. మరి కొంతమంది హీరోలు సైతం మీడియం రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే నిన్నటి రోజున రజనీకాంత్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ వేడుకకు గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ తీసుకుని రేమ్యునరేషన్ గురించి కూడా తెలియజేయడం జరిగింది […]

RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]

తారక్ నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. ఆసక్తిని రేపుతున్న పోస్టర్!

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు అందుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానున్న విషయం మనందరికీ తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా […]

శ్రీదేవి కూతురికి లైఫ్ ఇస్తున్న కొరటాల శివ.. కాళ్ల మీద పడినా తక్కువే జాన్వీ..!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జాన్వీ ధడక్ సినిమాలో నటించి వెండి తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాని మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరత్’ కి రీమేక్‌గా బాలీవుడ్ లో ‘ధడక్’ అనే పేరుతో గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఆమె తన ప్రతి సినిమాతో నటనలోని మెలుకువలను నేర్చుకుంటుంది. కానీ ఇప్పటివరకు మంచి నటిగా ఈ ముద్దుగుమ్మ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆమె ఎక్కువగా […]

తారక్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. మళ్లీ అలాంటి పాత్రలో ఎన్టీఆర్..!!

  నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వయసు 39 సంవత్సరాలు నిండి త్వరలోనే 40 ఏళ్లలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 24వ తేదీన ఆయన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఒక ఆరేడు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం ఈ […]

ఆ దిగ్గజ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ.. నేషనల్ అవార్డ్ గ్యారెంటీ..??

ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో తియ్యబోతున్నారు అనే గుసగుసలు వినపడుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఉంటుందని, ఒక పార్ట్ ఎన్టీఆర్, మరో పార్ట్‌లో ధనుష్ నటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అదేంటంటే, ఈ మూవీతో ఎన్టీఆర్ […]

బాలయ్య ఎన్టీఆర్‌పై కోపం పెంచుకోవడానికి అదే కారణమా..??

  నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంత గొప్ప స్థానంలో ఉంది అంటే దానికి కారణం రామారావుగారి కృషి, పట్టుదల అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వారిద్దరిలో […]

యాంకర్ సుమ చేసిన పనికి ఎన్టీఆర్‌ తీవ్ర ఆగ్రహం.. ఏం చేసిందంటే..?

కొత్త సినిమా రిలీజ్‌కి ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ పెట్టి ప్రేక్షకులకు ఆ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కామన్. ఇక చిన్న హీరోల సినిమాకి స్టార్ట్ హీరోలను పిలిచి ప్రచారం చేయించడం మరింత సర్వసాధారణం. ఆ పెద్ద హీరో ఇలా వేరే హీరోల ఈవెంట్‌కి వచ్చినప్పుడు వారి అభిమానులు కూడా వస్తుంటారు. సినిమాతో సంబంధం లేకుండా తమ ఫేవరెట్ హీరో పేరు పెద్దగా అరుస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో […]