ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడొద్ద‌ని తీర్మానం

రాజ‌కీయాల్లో నేత‌లు  ప్ర‌జ‌ల‌కు హామీలివ్వ‌డం… వాటిలో కొన్నింటిని నెర‌వేర్చ‌లేక‌పోవ‌డం, దాంతో ప్ర‌జ‌లు త‌మ‌కు అవ‌కాశం దొరికిన‌ప్పుడు ఆ ప్ర‌జాప్ర‌తినిధుల్ని నిల‌దీయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగేదే… అయితే తాము ఎన్నుకున్న‌  ఎమ్మెల్యే తోనే త‌మ‌లో ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ని, ఒక గ్రామంలోని ప్రజలంతా కలిసి గ‌ట్టిగా తీర్మానం చేసుకున్న విష‌యం తెలిస్తే  కాస్త వింత‌గానూ, విచిత్రంగానూ ఉంటుంది క‌దా..! నిజ‌మే..వినడానికి ఆశ్చర్యంగానూ , అక్క‌డి ప్ర‌జ‌ల చైత‌న్యం చూస్తే మ‌రో ప‌క్క‌ ఆనందంగానూ అనిపిస్తున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఇటీవ‌ల‌ […]

కేసీఆర్ గజ్వేల్ కే ముఖ్యమంత్రా…

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క గజ్వేల్ సీఎం కాదని, ఇతర ప్రాంతాలపైనా శ్రద్ధ వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు […]