మోక్షజ్ఞ మూవీ హీరోయిన్ ఫిక్స్.. ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలితో రొమాన్స్ చేయనున్న బాలయ్య కొడుకు..!

నందమూరి బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అంటే ఎలాంటి జోనర్‌లో సినిమా తెరకెక్కుతుంది.. మోక్షజ్ఞ నటన ఎలా ఉండబోతుంది.. ఆనే ఆసక్తి ప్రేక్ష‌కులో నెలకొంది. ఈ క్రమంలో జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మంచి గుర్తింపు […]

‘ దేవర ‘లో తన రోల్ ఎలా ఉంటుందో రివీల్ చేసేసిన జాన్వీ కపూర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కుతున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో ఇది నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో దేవర నుంచి అఫీషియల్ అప్డేట్స్ ఏవి వినిపించ‌క‌పోయినా.. ఎప్పటికప్పుడు ఎన్నో రకాల పుకార్లు సోష‌ల్ మీడియాలో […]

జాన్వీ బిగ్ జాక్‌పాట్‌.. ఆ క్రేజీ హీరోను ప‌ట్టేసిందిగా..?

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి నటవారసురాలుగా పెద్ద కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మొదట బాలీవుడ్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ పలు సినిమాలతో భారీ పాపులారిటి దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మొదటి తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా స్క్రీన్ పైకి రాకముందే.. అమ్మడు తెలుగులో వరుస అవకాశాలను […]

చరణ్ -ఎన్టీఆర్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సరే హ్యాపీగా లేని జాన్వి కపూర్.. కారణం అదేనా..?

జాన్వి కపూర్ ..శ్రీదేవి ముద్దుల కూతురు .. ఆ స్టేటస్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది .. ఇది కాదు అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు .. ఎందుకంటే ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటుంది . శ్రీదేవి కు ఉన్న స్టేటస్ తో పలుకుబడితోనే జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఏకంగా ఎన్టీఆర్ సరసన డెబ్యూ ఇచ్చె ఛాన్స్ జాన్వి కపూర్ అందుకుంది […]

ఆమె ఓ ఐటమ్ గర్ల్.. జాన్వి కపూర్ పరువు తీసేసిన ఆ స్టార్ డైరెక్టర్..

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మత్తెక్కించే కళ్ళతో కొర్ర కారు మనసులు దోచేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాలపరంగా ఇప్పటివరకు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా.. ఎక్స్పోజింగ్, ఫోటోషూట్స్ నుంచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన సోషల్ మీడియాలో ఏ ఫోటో షేర్ చేసిన మిలియన్ కొద్దిగా వ్యూస్, లైక్‌ల‌తో దూసుకుపోతుంది జాన్వి.   ఇక తాజాగా జాన్వి కపూర్ కు సంబంధించిన […]

తెగించిన ఎన్టీఆర్ హీరోయిన్.. పబ్లిక్‌గా పొట్టి బట్టలతో అందాలు వడ్డించేసింది…

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత చాలానే సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. అయితే, ఆమె ఇప్పటివరకు తన నటనా జీవితంలో పెద్దగా విజయం సాధించలేదు. ఆమె ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ప్రయత్నించింది, కానీ అవి ప్రేక్షకులను లేదా విమర్శకులను ఆకట్టుకోలేదు. జాన్వీ కపూర్‌కి హిట్‌లు లేకపోయినా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్‌ తగ్గకుండా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 22 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, అక్కడ […]

ఎన్టీఆర్ దేవర మూవీ తాజా షెడ్యూల్ ఇదే..!

ప్రముఖ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్… ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ బయటకు రావడంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ , జాన్వి మధ్య రొమాంటిక్ సెషన్ పూర్తి చేసే పనిలో పడ్డ డైరెక్టర్ ఇప్పటికే […]

శ్రీదేవి కూతురు జాన్వికపూర్ గర్భం తీయించుకుందా..? ముంబైలో ఆపరేషన్!

కూతురు జాన్వీకపూర్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. గత కొంతకాలంగా బాయ్ ఫ్రెండ్ తో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తుండగా.. గర్భం దాల్చిందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ముంబైలో జాన్వీకపూర్ ఆపరేషన్ చేయించుకుని గర్బం తొలగించుకుందని ప్రచారం నడుస్తోంది. ఈ వార్తలపై జాన్వీకపూర్ తండ్రి బోనీ కపూర్ సీరియస్ అయ్యాడు. పెళ్లికి ముందు జాన్వీకపూర్ గర్భవతి అయిందనే వార్తలను ఆయన ఖండించాడు. తాజాగా యూట్యూబర్ రోహన్ దువాకు బోనీకపూర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ […]

బాహుబ‌లితో `దేవ‌ర‌`కు ఉన్న‌ లింకేంటి.. రెండు సినిమాల‌కు మ‌ధ్య‌ కామ‌న్ పాయింట్ అదేనా?

ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవర సినిమాకు బాహుబలితో లింక్‌ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు […]