`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఎప్పుడో ఈ మూవీని అనౌన్స్ చేశారు. అనేక అడ్డంకులు, వాయిదాల అనంతరం ఎట్టకేలకు నేడు ఈ మూవీ ప్రారంభమైంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీకి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో కొరటాల శివ, తారక్, జాన్వీ […]
Tag: janhvi kapoor
హవ్వ.. జాన్వీ కపూర్‌కు అసలు సిగ్గు లేదా.. డైరెక్టర్‌తో అంతపనికి దిగజారిపోయిందిగా..!
దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకుంది. సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో ఎంతో ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR 30వ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా […]
తారక్ నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. ఆసక్తిని రేపుతున్న పోస్టర్!
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు అందుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానున్న విషయం మనందరికీ తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా […]
పరువాల విందుతో పరేషాన్ చేస్తున్న జాన్వీ.. పనికిమాలిన పనులు ఆపాలంటూ నెటిజన్లు ఫైర్!
జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేయడమే పనిగా పెట్టుకుందీ బ్యూటీ. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేకుండా క్లీవేజ్ షో చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ లో అందంగా ముస్తాబై యమా హాట్ గా దర్శనమిచ్చింది. ఒంపు సొంపులు పోతూ పరువాల […]
శ్రీదేవి కూతురికి లైఫ్ ఇస్తున్న కొరటాల శివ.. కాళ్ల మీద పడినా తక్కువే జాన్వీ..!
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జాన్వీ ధడక్ సినిమాలో నటించి వెండి తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాని మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరత్’ కి రీమేక్‌గా బాలీవుడ్ లో ‘ధడక్’ అనే పేరుతో గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఆమె తన ప్రతి సినిమాతో నటనలోని మెలుకువలను నేర్చుకుంటుంది. కానీ ఇప్పటివరకు మంచి నటిగా ఈ ముద్దుగుమ్మ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆమె ఎక్కువగా […]
జాన్వీ మామూల్ది కాదు.. ఎంట్రీ కోసం `ఎన్టీఆర్ 30`నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందో తెలుసా?
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అదే `ఎన్టీఆర్ 30`. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. నిన్న జాన్వీ కపూర్ […]
ఖాళీ టైమ్‌లో శ్రీదేవి కూతురు అలాంటి పనులు.. ఇదేం బుద్ది అంటూ నెటిజన్లు చివాట్లు!
ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఎంతో జీవితాన్ని చూసింది. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. అయితే జాన్వీ తన కెరీర్, కలల గురించి అభిమానులతో పంచుకుంది. జాన్వీ కపూర్ కి ప్రేమ కథ చిత్రాలో నటించడం చాలా ఇష్టమట. దాని వళ్ల ప్రేక్షకులకు […]
ఎన్టీఆర్ 30తో జాన్వీ ఎంట్రీపై శ్రీదేవి ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కినున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో శ్రీదేవి కూతురు […]
కనీ వినీ ఎరుగని రీతిలో `ఎన్టీఆర్ 30` లాంఛింగ్.. ముహూర్తం పెట్టేసిన మేకర్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపిక అయింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం […]