టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఆ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే టిడిపి-జనసేన పొత్తు దిశగానే ముందుకెళుతున్నాయి. కాకపోతే అధికార వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతుంది. ఏదోక విధంగా రెచ్చగొట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చూస్తుంది. ఇటీవల జగన్ సైతం.దమ్ముంటే టిడిపి-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ […]
Tag: Janasena
ఆ రివర్స్ లాజిక్ జగన్‌కు వర్తించదా…!
రాజకీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామా లను తమకు అనుకూలంగా మలుచుకునే నాయకులు.. ప్రతికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుపడే నేతలు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజకీయాల్లో లాజిక్కులకు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గత 2019 ఎన్నికల నుంచి ఒక కీలక విషయాన్ని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలు రావడానికి సంబంధించి జగన్ చెప్పిన లాజిక్ అందరికీ తెలిసిందే. […]
తిరుపతి సీటుపై జనసేన పట్టు..టీడీపీ తగ్గట్లేదు.!
వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే జనసేనకు టిడిపి కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటినుంచే జనసేనకు ఇచ్చే సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి చిరంజీవి గెలిచారు. ఇక 2014లో టిడిపి గెలవగా, […]
కైకలూరులో జనసేనకు లైన్ క్లియర్..టీడీపీ తేల్చేసిందా?
పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ ఏ ఏ సీట్లు ఇస్తుందనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు టిడిపి కొన్ని సీట్లు ఇస్తుందని చెప్పి..ఆ సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎప్పటినుంచో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటు జనసేనకు దక్కుతుందని ప్రచారం ఉంది. మొదట నుంచి పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే అంతా అనుకుంటున్నారు. […]
టీడీపీలోకి రాజేష్ మహాసేన..జనసేన ఫైర్!
మహాసేన పేరుతో అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నామని రాజేష్ మహాసేన ఎప్పటికప్పుడు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన రాజేష్..వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి..వైసీపీకి దూరం జరిగారు. అలాగే వైసీపీ అధికారంలో దళితులపై దాడులు పెరిగాయని, ఎక్కడకక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. అలా ప్రశ్నిస్తూ సోషల్ మీడియా రాజేష్ మహాసేన బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష […]
హైపర్ ఆది తప్పు చేస్తున్నాడా..? ఫైనల్లీ మిగిలేది చేతిలో చిప్పేనా..?
హైపర్ ఆది .. పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనలోని టాలెంట్ ని జనాలకి చూపిస్తూ .. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న హైపర్ ఆది ..జబర్దస్త్ కమెడియన్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . అంతకుముందు వరకు సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని ఏలేసారు.. హైపర్ ఆది వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. ఆది ని మించిపోయి ఇప్పటి […]
కలియుగ దేవుడుగా చెప్పుకుంటున్న “పవన్ కళ్యాణ్” లో ఉన్న ఏకైన బ్యాడ్ క్వాలిటీ అదే.. ఫ్యాన్సే ఒప్పేసుకున్నారుగా..!!
పవన్ కళ్యాణ్ ..ఆ పేరు పలుకుతుంటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్..ఆ పేరు పలికే వాళ్ళకే కాదు ..వినే వాళ్ళకి కూడా చాలా జివ్వుమని అనిపిస్తుంటుంది . ఆ ఫీలింగ్ ను కేవలం పవన్ అభిమానే ఎంజాయ్ చేయగలడు. పవన్ కళ్యాణ్ అని పిలుపు వింటేనే భయం , వణుకు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.. కొందరు వేలెత్తి చూపిస్తే భయం పుడుతుంది ..మరి కొందరు కళ్ళు ఉరిమితే భయం పుడుతుంది ..అయితే పవన్ కళ్యాణ్ అలా ఏమి చేయక్కర్లేదు .. […]
సింహంలా పోరాడుతానంటున్న జగన్..బాబు-పవన్‌కు చెక్?
అధికార వైసీపీ నేతలు జగన్‌ని పొగడటం చంద్రబాబుని తిట్టడం సాధారణంగా చేసే పని అని చెప్పవచ్చు. అటు టిడిపి నేతలు అదే స్థాయిలో జగన్‌ని తిట్టడం, చంద్రబాబుని పొగడటం చేస్తారు. అయితే అధినేతలు సైతం తమని తాము పొగుడుకోవడం కూడా ఎక్కువైంది. చంద్రబాబు అంటే ప్రతి సారి 40 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతని అని చెబుతూనే ఉంటారు. ఇటు జగన్ సైతం అదే స్థాయిలో తనని తాను పొగుడుకుంటూ […]
పవన్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్.. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఏ మూవీకి ఎప్పుడు కొబ్బరికాయ కొడతాడు.. ఏ దర్శకుడుతో ఏ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్తాడో తెలియక తలలు పీక్కుంటున్నారు పవన్ అభిమానులు.. రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ కంప్లీట్ అవలేదు. ఇదే సమయంలో హరిశంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్ంగ్ కి పవన్ రెడీ అయ్యాడు.. ఆ తర్వాత ఈ సినిమా గురించి హడావుడి ఏం లేదు. […]







