పవన్ – జగన్ పాలిటిక్స్ ఏ మేరకు ఫలిస్తాయో!

టీడీపీ నేత‌ల పాలిటిక్స్ రోజుకోర‌కంగా మారుతున్నాయి.  ఏపీలో జ‌గ‌న్‌ని విల‌న్‌ను చేయ‌డం ద్వారా ల‌బ్ది పొందాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ చేసేస్తున్న నేత‌లు.. ఈ విష‌యంలో అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. వీరికి అవ‌కాశం ఇచ్చారా? అన్న‌ట్లు జ‌గ‌న్ కూడా కొన్ని సంద‌ర్భాల్లో వివాదాస్ప‌దంగానే ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఇక‌, అస‌లు విష‌యానికి వ‌చ్చేస‌రికి.. జ‌గ‌న్ పై కేసుల విష‌యాన్ని చూపించ‌డం ద్వారా జనాల్లో ప‌లుచ‌న చేయాల‌ని, త‌ద్వారా ల‌బ్ధి పొందాల‌ని టీడీపీ నేత‌లు ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. […]