బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]