SSMB29 పై అదిరిపోయే అప్డేట్.. మహేష్ కోసం ఆ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపునున్న జక్కన్న..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తన 29వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 టైటిల్ తో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా […]

జక్కన్న – మహేష్ మూవీ లాంచింగ్ డేట్ రివిల్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

కొత్త ఏడాది మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలను మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‌ సినిమాలలో రాజమౌళి మరియు మహేష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మరియు జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అదేంటంటే..9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ […]

సునీల్ క‌మెడియ‌న్‌గా, హీరోగా, విల‌న్ గానే కాదు ద‌ర్శ‌కుడిగా కూడా ఓ సినిమా చేశాడు.. తెలుసా?

సునీల్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. భీమవరంలో పుట్టి పెరిగిన సునీల్‌.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో డిగ్రీ పూర్తైన వెంట‌నే ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. చివ‌ర‌కు క‌మెడియ‌న్ గా సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు. స్టార్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌.. ఆ త‌ర్వాత […]

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డ్.. కాలర్ ఎగరేయండి రా మహేశ్ ఫ్యాన్స్..!!

ఇది నిజంగా ఘట్టమనేని అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ వింటూ బాధపడిపోతున్న మహేష్ బాబును చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ రీసెంట్ గానే మరణించారు ..అంతకుముందే మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు అనారోగ్య కారణంగా మరణించారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3నెల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు […]

కోట్లు సంపాదిస్తున్న.. చిన్న ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్లు వీళ్ళే?

సాధారణంగా సినీ సెలబ్రిటీలు సినిమాల్లో కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎంతో విలాసవంతమైన భవనాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు నచ్చిన విధంగా కట్టుకునే ఇళ్ళలో ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఒక గడుపుతూ ఉంటారు. అలాంటి వారు టాలీవుడ్ లో కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి […]

టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో .. దూసుకుపోతున్న హీరోలు వీళ్లేనా?

టాలీవుడ్ లో దాదాపు డజనుకు పైగా హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నది మాత్రం కొంత మంది హీరోలే అని చెప్పాలి. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని తో ఒక పవర్ఫుల్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ […]

పాపం ఆ హీరో.. ఈవెంట్కు పిలిచి రాజమౌళి అసలుకే ఎసరు పెట్టేసాడు?

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడా లేని ఎంటర్టైన్మెంట్ కేవలం మొబైల్లోనే దొరుకుతుంది.. ఇక ప్రస్తుతం సినీ సెలబ్రిటీలపై ఎన్నో రకాల ట్రోల్స్ వైరల్ గా మారిపోతూ ఉన్నాయ్. ఇక కొన్ని రకాల మీమ్స్ చూసినప్పుడు వామ్మో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది రా బాబు అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఇలా చిన్న విషయాలు కూడా మీమ్స్ ట్రోల్స్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ […]

రాజమౌళి సినిమాల్లో కామన్ పాయింట్ మీరు గుర్తించారా?

ఎస్ ఎస్ రాజమౌళి.. టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పరిచయం అవసరం లేని దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి.. ఇప్పటి వరకు తాను తీసిని సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన కెరీర్ లో ఓటమి అనే మాటే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఆయన తీసిన ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకదానిని మించిన కథతో మరొకటి ముందుకు వస్తుంది. అయితే ఆయన సినిమాలన్నింటిలో […]

రాజమౌళి బిగ్ రిస్క్.. రూ. 180 కోట్లకు హామీగా సంతకం..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతుంది అన్న వేళ మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య ఏకంగా రూ. 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో ఆయనకు వడ్డీల భారం ఎక్కువైందట. రెండు […]