సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న నటులను.. నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో చూపించాలంటే దర్శకులు చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి సాహసం చేయడానికి దర్శకుడు ఇష్టపడరు సరి కదా.. హీరోలు కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. దానికి కారణం ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అలాంటి పాత్రలో నటిస్తే యాక్సెప్ట్ చేస్తారో.. లేదో.. డైరెక్టర్ పై కన్నెరచేస్తారేమో అని భయం ఉంటుంది. పరిముఖ్యంగా కొంతమంది స్టార్ దర్శకులు.. స్పెషల్ కథలను రాసుకునే […]
Tag: Jai Lava Kusa
గేమ్ ఛేంజర్‌లో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ తారక్ , చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ షురూ..!
మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ.. కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న థియేటర్‌లోకి అడుగు పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడం.. ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్న మరో […]
నందమూరి హీరోలకే సొంతమైన ఆ అరుదైన రికార్డ్ ఇదే…!
నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇప్పుటి తరం హీరోలలోనే అరుదైనన రికార్డును సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లుఅర్జున్ వంటి హీరోలకే సాధ్యం కానీ ఆ అరుదైన రికార్డ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోలు డబుల్ రోల్స్ లో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో ఘన విజయం నమోదు చేసుకున్నాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు అగ్ర హీరోలుగా ఉన్న చాలా మంది […]
ఈతరం హీరోలలో కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఆ పని సాధ్యమైందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నాటితరం హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు డ్యూయల్ రోల్ లేదా త్రిబుల్ రోల్ పాత్రలో నటించడం చాలా తక్కువగానే జరుగుతోంది. అయితే ఇలా హీరోలు ఒకే సినిమాలో ఇన్ని పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ విషయం ఒక వింతగా భావించేవారు. సీనియర్ ఎన్టీఆర్ వంటి వారు దానవీరశూరకర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలో నటించారు. అయితే ఇలా నటించడం రాను రాను […]
ఆ టైంలో ఎన్టీఆర్ నరకం చూశాడా… అసలేం జరిగింది…!
ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ టైం బ్యాక్ టైమ్ రెండు నడుస్తూనే ఉంటాయి. బ్యాడ్ టైం నడుస్తున్న రోజుల్లో మనం ఏ పని చేసినా అది వర్కౌట్ అవ్వదు.. అది ఎంత మంచి పనైనా అందులో ఎంతో కొంత లోపం ఉంటుంది. ఇదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా 2009వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు బ్యాడ్ టైమే నడిచింది. ఈ ఆరు సంవత్సరాల లో ఎన్టీఆర్ కెరియర్ పరంగా తన […]
ఎన్టీఆర్ సినిమాతో కళ్యాణ్ రామ్..మరోసారి హిట్ అందుకోబోతున్నాడా..!
నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోలలో ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరో హీరో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఇటు సినిమాల్లో హీరోగా ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలు పరంగా చూసుకుంటే ఆయన ప్రతి సినిమా కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఎప్పుడు కొత్తదనం కోరుకునే కళ్యాణ్ రామ్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. […]
ఎన్టీఆర్ క్రేజ్ @ ఎన్ని కోట్లో తెలుసా… చూడండి
ఎన్టీఆర్ క్రేజ్‌కు ఎవరైనా లెక్కకట్టడే దమ్ముందా..! ఎవ్వరూ లెక్కకట్టలేని అమూల్యమైన క్రేజ్, ఫ్యాన్స్ నాటి సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు నేటి జూనియర్ ఎన్టీఆర్ సొంతం. తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉండడంతో ఆ నందమూరి తారక రాముడికి ఫ్యాన్స్‌తో పాటు క్రేజ్ కూడా చాలా వరకు జూనియర్ ఓన్ చేసుకున్నాడు. ఇదంతా కాసేపు పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ దసరాకు థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ పరంగా చూస్తే జై లవకుశ అంత గొప్ప […]
‘ జై లవకుశ ‘ హిట్టు.. బయ్యర్లు ఫట్టు
అంత ఉరిమి ఇంతేనా కురిసింది ! అన్నట్లుగా ఎన్నో అంచనాలు ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన జై లవకుశ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుని అంచనాలను మించిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా బయ్యర్లకు మాత్రం నిరాశే మిగిల్చింది. అదేంటి వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇలా జరిగింది అనే కదా మీ డౌట్ ..? అక్కడికే వస్తున్నాం .. వరుస హిట్టులతో టాలీవుడ్ ని షేక్ […]
‘ జై లవకుశ ‘ 2 వీక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్… సంచలనాల తారక్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ సినిమా మూడో వారంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. యావరేజ్ టాక్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్‌కు దగ్గరవుతోంది. ఈ నెల 21న దసరాకు వారం రోజుల ముందుగానే భారీగా రిలీజ్ అవ్వడం సినిమాకు బాగా కలిసొచ్చింది. రెండు వారాలకు గాను వరల్డ్ వైడ్‌గా రూ.125 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండు వారాలకు ఏపీ+తెలంగాణలో రూ 54.87 కోట్ల షేర్ రాబట్టింది. ఇక […]