అమెజాన్ ప్రైమ్ లో సూర్య ‘జై భీమ్’ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

తమిళ హీరో సూర్య గురించి, ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతనికి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల ఆయన నటించిన సూరరై పోట్రు సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో రిలీజ్ అయ్యే మంచి విజయాన్ని సాధించింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల చేశారు. అందుకే ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. హీరో […]