జగపతిబాబు అలియాస్ జగ్గూబాయ్.. ప్రస్తుతం దక్షణాదిలోనే మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయాడు. ఫ్యామిలీ హీరోగా కెరీర్ మొదట్లో ఎన్నో హిట్లు అందుకున్న జగపతిబాబు.. విలన్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటి వరకు సౌత్‌లోనే సత్తా చాటిన జగ్గూబాయ్.. తర్వలోనే బాలీవుడ్‌కు మకాం మారుస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్ నటించాలంటూ జగపతి బాబును ఇటీవల మేకర్స్ సంప్రదించారట. భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. రోల్ మరియు […]
Tag: jagapathi babu
ఇప్పటివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరెవరో తెలుసా?
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెలబ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎందరో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా సత్తా చాటుతూ యాంకర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంకర్‌గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున: `మీలో ఎవరు […]
రిపబ్లిక్ సినిమాకు నాని రివ్యూ.. ఏం అన్నారంటే?
దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జి స్టూడియోస్ సహకారంతో జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె భగవాన్ ,జె పుల్లా రావ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబు […]
అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా జగపతి బాబు?
తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే. జగపతి బాబు తన సిని జీవితంలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు కుటుంబ కథ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జగపతిబాబు అమెరికాలో తన కుటుంబంతో కలసి సరదాగా జరుపుతూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇష్టమా వైరల్ అవుతున్నాయి. తన పెంపుడు […]
`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్షకులకు పెద్దగా అలరించలేకపోయింది. ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న […]
అన్నాత్తే ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా?
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రజినీకాంత్ అన్నాత్తే సినిమా వచ్చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ పై ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, […]
అదిరిపోయిన `టక్ జగదీష్` ట్రైలర్..నానికి హిట్ ఖాయమా?!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా […]
బాలయ్యకు షాకిచ్చిన జగపతిబాబు..అన్యాయం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు!!
సీనియల్ నటుడు జగపతిబాబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు.. క్రమక్రమంగా డౌన్ అయిపోయాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత జగపతిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టైలిష్ మరియు మాసివ్ విలన్ రోల్స్ పోషిస్తూ మునుపటి కంటే ఎక్కువగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. […]
`రాజమనార్` పాత్ర పై జగ్గుభాయ్ సంచలన వ్యాఖ్యలు…?
సినీ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువయ్యింది. తాజాగా హీరో ప్రభాస్ ఓ అద్బుతమైన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇందుకు దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రోజు నుంచి సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సలార్ లో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా సినిమాలో జగపతి బాబు క్యారక్టర్ […]