మహేష్ – రాజమౌళి మూవీ మరింత లేట్.. షాకింగ్ రీజన్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలతోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా […]