ప్ర‌తి జిల్లాపై జ‌గ‌న్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!

మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఇప్ప‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. ఎప్ప‌టిక‌ప్ప డు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల‌ను ఒక యూనిట్‌గా రాజ‌కీయం చేసింది. సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల‌ను కూడా అభివృద్ది చేయాల‌నే అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మం లోనే ఆయా ప్రాంతాల్లో రాజ‌ధానిని ఏర్పాటు […]

అందుకే జగన్ ను కలిసిన నాగార్జున..!!

అక్కినేని నాగార్జున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాలలోను చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు సాధారణంగా పోయిన ఏడాది చిరంజీవితో కలిసి నాగార్జున వైయస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే.. అయితే వీరు భేటీ అయినప్పుడు సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న నష్టాల గురించి వైయస్ జగన్ కు వినిపించారు.. కానీ ఈ సారి మాత్రం చిరంజీవి రాకుండా కేవలం నాగార్జున మాత్రమే వైయస్ […]

మంచు విష్ణు భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

మంచు విష్ణు తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ పడి ప్రత్యర్థి ప్రకాష్ రాజు పై విజయం సాధించాడు.. అంతే కాదు ఈయన మా అధ్యక్షుడి గా పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి 60 సంవత్సరాలు పైబడిన నటీనటులకు వృద్ధాప్య పింఛన్ పై సంతకం కూడా చేశాడు.. ఇక ప్రస్తుతం చాలామంది మంచు విష్ణు వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆలోచిస్తున్నారు.. ముఖ్యంగా మా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి […]