వైకాపా అధినేత జగన్‌ని మనవాడు.. మనవాడు.. అంటూనే సటైరికల్‌గా విమర్శించే అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దీవాకర్‌రెడ్డి మరోసారి స్మూత్‌గా ఫైరైపోయారు. జగన్‌వి అన్నీ తాతబుద్దులేనని, తండ్రి వైఎస్ బుద్దులు ఒక్కటి కూడా జగన్‌కి అబ్బలేదని అన్నారు. కడప జిల్లా పైడిపాలెంలో గండికోట ఎత్తిపోతల పథకాన్ని బుధవారం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా అధినేత సహా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో […]
Tag: Jagan
కడప గడపలో టీడీపీ సవాల్
ఏపీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సవాళ్లు విసురుకోవడం కామన్‌గా మారింది. ఏదైనా విషయంపై ఇరు పక్షాల నేతలూ సవాళ్లు రువ్వుకోవడం.. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం.. పరిస్తితి సర్దుమణగడం షరా అన్నట్టుగా మారింది. ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒకటి కడపలో చోటు చేసుకుంది. గడిచిన వారం రోజులుగా సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఏకబిగిన ప్రారంభించడం లేదా శంకు స్థాపనలు చేయడంతో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే కడప జిల్లా […]
ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి జగన్ అదిరిపోయే షాక్
వైకాపా అధ్యక్షుడు జగన్ ఏరి కోరి ఎంచుకున్న విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌పై జగన్ తీవ్రంగా సీరియస్ అయ్యారనే వార్తలు చాలా ఆలస్యంగా వెలుగు చూశాయి. వాస్తవానికి ఎంతో మంది వ్యతిరేకిస్తున్నా.. జగన్ అమర్‌నాథ్‌కి జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఎందరో సీనియర్లను కాదని విశాఖ వంటి మేజర్ సిటీని అమర్‌నాథ్ చేతుల్లో పెట్టారు. అయితే, మొదట్లో సౌమ్యంగానే ఉన్న అమర్‌నాథ్.. ఇప్పడు మాత్రం.. ఏకు మేకైన చందంగా మారిపోయాడని, దీంతో జగన్ క్లాస్ ఇచ్చాడని […]
`పశ్చిమ’లో జగన్ కొత్త అస్త్రాలు
అధికార పక్షం `ఆపరేషన్ ఆకర్ష్`తో కలిగిన నష్టాన్ని `ఆపరేషన్ రికవరీ` పేరిట పూడ్చుకుంటోంది వైసీపీ! వివిధ జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరంతా టీడీపీ బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం!! టీడీపీ కంచుకోటను కూల్చేందుకు జగన్ పెద్ద ప్లాన్‌తోనే రెడీ అవుతున్నట్టు సమాచారం. 2014 […]
పులివెందులలో జగన్ పట్టు సడలుతోందా..!
రాయలసీమ జిల్లాలు అంటేనే విపక్ష వైకాపా అధినేత జగన్‌కు కంచుకోటలు. ఇక వీటిల్లో కడప జిల్లా…అందులోను జగన్ సొంత జిల్లా పులివెందుల అంటే అక్కడ వైకాపాతో పాటు జగన్ క్రేజ్, రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఎస్ ఉన్నప్పుడు అక్కడ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్ వేయాలంటేనే ఆ పార్టీకి ఎవ్వరూ అభ్యర్థులు ఉండేవారు కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను అక్కడ వైఎస్ ఫ్యామిలీకి ధీటుగా పోరాడారు టీడీపీ నేత సతీష్‌రెడ్డి. […]
2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవరు..!
గడిచిన ఏడాది అనుభవాలను.. రంగరించి.. వచ్చే ఏడాదికి పటిష్ట ప్రణాళికలు వేసుకునే సగటు మానవుడికి ఏ ఏడైనా ఆనందమే! అద్భుతమే!! ఈ సమయంలో గత ఏడాది ఏం జరిగింది? వచ్చే ఏడాదికి ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది? అని ఎవరైనా ఆలోచిస్తారు. మరి అలాంటి ఆలోచన ఒక్క మనకేనా.. మన ల్ని పాలించే పార్టీలకు లేదా అంటే.. చెప్పలేం. ఇక, ఈ క్రమంలో ఇప్పుడు గడిచిన ఏడాది తాలూకు ఏపీలో జరిగిన పాలిటిక్స్ ను ఒక్కసారి సింహావలోకనం […]
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్‌గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]
బ్రాహ్మణి సర్వే…జగన్ సీఎం ఖాయమేనా…!
ఐదేళ్లలో రెండున్నరేళ్లు గడిచిపోయాయి! ఇక మిగిలింది సగం సమయమే! 2019 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి! మరి ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎలా పనిచేసింది? హామీలు నెరవేర్చిందా? ప‌్రతిపక్షం ఎంతవరకూ తమ పాత్రను నెరవేర్చింది? అనే అంశాలపై సర్వేలు జోరందుకున్నాయి. ఈ మధ్య చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ఒక థర్డ్ పార్టీతో చేయించిన సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ వస్తే టీడీపీ కేవలం 57 సీట్లకు పరిమితం అవుతుందని తేలిందనే వార్తలు […]
జగన్‌ను ఎలెర్ట్ చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు.. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు.. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న వేళ.. ప్రతిపక్ష వైసీపీని అధికార పక్షం అలెర్ట్ చేసిందా? ఆపరేషన్ ఆకర్ష్ వలలో తమ ఎమ్మెల్యేలు చిక్కుకోకుండా ప్రణాళికలు రచించేందుకు జగన్ అండ్ కోని టీడీపీ అప్రమత్తం చేసిందా? దీనిని ముందే పసిగట్టిన అధినేత జగన్.. ప్రజాసమస్యలపై ఆందోళనకు దిగారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ రెండో దశకు టీడీపీ తెరతీసింది. […]