వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి వ్యూహాత్మ‌క నాయ‌కుడు ఉండ‌ర‌ని అంటారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే త‌ర‌హాలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ రించారు. గ‌త కొన్ని రోజులుగా.. ఒక కీల‌క విషయంపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీకి.. పేరు మార్చారు. ఈ స‌మ‌యంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసింది. ఆయ‌న‌పేరు మార్చేందుకు వీల్లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]

కేసీఆర్ రావొచ్చు.. కానీ.. ఏపీకి ఏం చెబుతారు..?

భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. వ‌చ్చే నెల‌లో ఏపీలో అడుగు పెట్ట‌ను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గ‌డ్డ‌పై అడుగు పెట్టిన కేసీఆర్‌.. అప్ప‌టి జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారో త్స‌వానికి హాజ‌రయ్యారు. త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్‌ జాతీయ పార్టీ బీఆర్ ఎస్‌గా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లు సైతం పెట్ట‌నున్నార‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు […]

జగన్ ‘పథకం’..టీడీపీ కార్నర్..!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే స్కెచ్‌లు వేస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి టీడీపీని ఓడించడం కాదు. అయితే అధికారంలోకి వచ్చాక టీడీపీని రాజకీయం తోక్కేశారని అనుకుంటున్నారు గాని..తొక్కడం పక్కన పెడితే..అసలు టీడీపీని పైకి లేపింది వైసీపీనే. వైసీపీ అనుసరించిన కొన్ని రాజకీయ విధనాలే టీడీపీకి బాగా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పొజిషన్‌కు టీడీపీ వచ్చింది. అయినా సరే ఎలాగైనా మళ్ళీ […]

కర్నూలు లెక్కలు మారుస్తున్న జగన్..?

మరోసారి కర్నూలు కోటని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ భావిస్తున్నారు..ఈ సారి అధికారంలోకి రావాలంటే కర్నూలు జిల్లానే వైసీపీకి సపోర్ట్‌గా ఉండాలి. గత ఎన్నికల్లో అంటే అన్నీ జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది..కాబట్టి అధికారంలోకి రావడం ఈజీ అయింది. కానీ ఈ సారి అలాంటి పరిస్తితి..కొన్ని జిల్లాల్లో టీడీపీ పై చేయి సాధించేలా ఉంది..పైగా టీడీపీతో జనసేన కలిస్తే..సగం జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే కంచుకోటల్లాంటి జిల్లాల్లో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అలాంటి జిల్లాల్లో […]

వాలంటీర్లే వైసీపీకి రివర్స్..ఇదెక్కడి ట్విస్ట్..?

జగన్ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ ఏదైనా ఉందంటే అది గ్రామ సచివాలయ వ్యవస్థ..దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ. దీని ద్వారా నేరుగా ప్రజలకు లబ్ది చేకూరుతుంది. అలాగే ఏ పని కావాలన్న సచివాలయం ద్వారా అయిపోతుంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ని పెట్టిన విషయం తెలిసిందే. ఆ 50 ఇళ్ల బాధ్యతని వాలంటీరే చూసుకుంటారు. ఇక ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనే సంగతి తెలిసిందే..ఆ విషయం వైసీపీ నేతలే చాలా సందర్భాల్లో […]

సన్నిహితుడుకు జగన్ షాక్..తేడా కొడుతుందా..!

తనకు అండగా ఉండేవారికి..జగన్ ఎప్పుడు అండగా ఉంటారనే చెప్పాలి. ముఖ్యంగా జగన్ కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో..పైగా ఆయనకు అండగా పలువురు నేతలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆయన జైలుకు వెళ్ళినా సరే..ఆయనతోనే ఉన్నారు. అలాగే పదవి పోగొట్టుకుని..2012 ఉపఎన్నికల్లో సత్తా చాటారు. అయితే అప్పుడు జగన్ కోసం ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసిన వారికి జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. పలువురుకు […]

సీనియర్లకు సీటు లేదా..జగన్ షాక్ ఎవరికి..!

ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సరిగ్గా నిర్వహించని వారికి జగన్ క్లాస్ పీకిన విషయం తెలిసిందే..ఇకనుంచైనా కార్యక్రమం ద్వారా గడపగడపకు వెళ్లాలని..లేదంటే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అయితే గడపగడకు వెళ్లకపోతే సీటు ఇవ్వకుండా ఉంటారా? అబ్బో కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే గడపగడపకు తక్కువ సమయం వెళ్ళిన వారిలో సీనియర్లు ఎక్కువ ఉన్నారు..అందులో జగన్‌కు అత్యంత సన్నిహితులే ఉన్నారు. వారికి సీటు ఇవ్వకుండా ఉండటమనేది చాలా కష్టమైన పని. ఒకసారి తక్కువ రోజులు […]

వైసీపీ ఎమ్మెల్యేలు పోస్ట్‌మ్యాన్‌లా… తాడేప‌ల్లికి చేరిన సీక్రెట్‌…!

కొన్ని విష‌యాలు ఇంతే గురూ.. విని వ‌దిలేయ‌డ‌మే! ఇదీ… ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. సీఎం జ‌గ‌న్‌.. రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన స‌మావేశం అనంత‌రం.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ఆయ‌న సీమ‌కు చెందిన నాయ‌కుడిగా చెబుతున్నారు. పైగా.. ఆయ‌నకు సొంత పార్టీపై కంటే.. కూడా ప్ర‌తిప‌క్షాల‌పై జాలి ఎక్కువ‌గా ఉంద‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అధిష్టానం వ‌ర‌కు కూడా వెళ్లాయి. […]

జగన్ వార్నింగ్ లెక్కచేయని ఆ ఇద్దరు..!

మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు..ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలంటే..ఎమ్మెల్యేలు అందరూ మంచి పనితీరు కనబర్చాలని చెప్పి జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో పలుమార్లు వర్క్ షాప్ పెట్టి..ఎమ్మెల్యేల పనితీరు వివరిస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా బాగా పనిచేయాలని సలహాలు ఇస్తున్నారు. ఇక సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఎన్ని వార్నింగ్‌లు […]