సినీ ఇండస్ట్రీలో నటుడు సత్యరాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. తర్వాత వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ.. తన నటనతో మెప్పించాడు. తెలుగుతో పాటు.. తమిళ్‌లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో తన అద్భుత నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. టాలీవుడ్‌లో శంఖం, మిర్చి, ప్రతిరోజు […]
Tag: intresting updates
ఆ రాత్రి నా లైఫ్‌నే మార్చేసింది.. చిన్న పాపని అలా చూసి భరించలేకపోయా.. నాని
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటుడిగా, ప్రొడ్యూసర్‌గా సత్తా చాటుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ గా కోర్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. హీరోగా సినిమాల పరంగాను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. దసరాతో మొదలైన సక్సెస్ ట్రాక్.. హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3తో ఇప్పటికీ అదే ఫామ్ లో రాణిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన హిట్ 3 థియేటర్స్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో […]
పాన్ ఇండియన్ స్టార్‌తో శ్రీ లీల రొమాన్స్.. ఓకే అయితే ఫ్యాన్స్‌కు పండగే..!
ఇండస్ట్రీలో గతంలో సినిమా నుంచి స్పెషల్ సాంగ్ వస్తుందంటే దానికి సపరేట్ మోడల్స్.. సెలబ్రిటీస్ ఉండేవారు. కాదంటే విదేశాల నుంచి కొత్త మోడల్లను తీసుకువచ్చి మరి సినిమా స్పెషల్ సాంగ్స్ లో నటింపజేసేవారు. ఆడియన్స్‌ను మెప్పించేవారు. కారణం.. గతంలో హీరోయిన్స్ ఇలాంటి స్పెషల్ సాంగ్ నటించేందుకు రిజెక్ట్ చేసేవారు. కానీ.. ప్రస్తుతం పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు సైతం క్రేజ్ తగ్గుతున్న క్రమంలో పాపులారిటి దక్కించుకునేందుకు స్పెషల్ సాంగ్‌లకు గ్రీన్ […]
నానితో సినిమా ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పటికైనా మారుతుందా..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఏ రేంజ్ లో సత్తా చాటుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఒక పక్కన నటుడుగానే కాదు.. ప్రొడ్యూసర్‌గాను వరుస సక్సెస్‌లు అందుకుంటూ కోట్లు కూడబెడుతున్న నాని.. మొదట ఇండస్ట్రీ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న క్రమంలోనే.. అష్ట చమ్మ సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. […]
SSMB 29: నెల జీతానికి పనిచేస్తున్న రాజమౌళి – మహేష్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుపుతున్నారు టీం. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుక్కుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసిన టీం.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర పల్లిలో జరుపుకుంటున్నారు. అక్కడ స్పెషల్ సాంగ్ కూడా […]
థియేటర్లలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోని టాలీవుడ్ సినిమా.. హీరో ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందిస్తున్నారంటే దర్శకుడు.. మొత్తం 24 విభాగాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని ఒకటి రెండుసార్లు సరిచేసుకొని నిర్మాత తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా రూపొందించిన ప్రొడ్యూసర్‌కు ఓ రూపాయి లాభం వచ్చేలా సినిమాను తీయాలి. కానీ.. డబ్బు మనది కాదుగా అని.. మంచినీళ్లు ఖర్చుపెట్టినట్లు ఖర్చు చేసేసి.. ఎడాపెడ తీసేస్తే వారికి కెరీర్ లేకుండా పోతుంది. ఇలాంటి సంఘటన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలాసార్లు […]
చిరు, బాలయ్య టచ్ చేయలేకపోయినా వెంకీ రేర్ రికార్డ్స్.. ఎప్పటికీ ఆయనకే సొంతం
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు వరకు ఫ్లాప్‌లు ఎదుర్కొన్న వెంకీ మామ.. ఒక్కసారిగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. ఏకంగా తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు రూ.230 కోట్ల కలెక్షన్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న […]
కోట్లు కుమ్మేస్తున్న నాని హిట్ 3 సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఫస్ట్ డే, ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్షన్ల పరంగాను దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో తన నటనతో నాని ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించారు. మునుపెన్నడు లేని విధంగా మాస్ యాక్షన్‌తో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చేసిన నాని.. మరోసారి […]
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!
సీనియర్ స్టార్ హీరోయిన్.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే సత్తా చాటుకుంది. అయితే.. పెళ్లయిన కొంతకాలం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన విజయశాంతి తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి బిజీ బిజీగా మారిపోయింది. అలా బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అంటూ పార్టీలు మారుతూ వచ్చిన ఈ అమ్మడు.. చివరిగా […]