ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్.. అయినా అదృష్టం నిల్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి స్టార్‌సెలబ్రిటీగా రాణించాలంటే అందం, నటనతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అదృష్టం లేకపోవడంతో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ అందం, అభినయం ఉన్న సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఒకటి, రెండు సినిమాల్లో నటించినా.. ఆ సినిమాలు హిట్‌ అందుకున్న.. తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అలా ఇప్పుడు మనం పై ఫోటోలో చూస్తున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించింది […]

అభిమానితో రిషబ్ శెట్టి ప్రేమాయణం.. తన సక్సెస్ లో కీరోల్ ఆమెదే.. !

కన్నడ హీరో రిషబ్ శెట్టి.. కాంతారా సినిమా రిలీజ్‌కు ముందు వరకు ఈ పేరు చాలామందికి తెలియదు. అయితే ఒక్కసారిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో.. స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రిషబ్ శెట్టి.. తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కన్నడ హీరో సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారు అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ […]

బాలయ్య ఫిగర్ కి హీరో అవుతాడని అనుకోలేదు.. ఆయనది అలాంటి బ్యాచ్.. మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంద‌కు పైగా సినిమాల్లో నటించిన బాల‌య్య‌ ఇప్పటికీ అదే ఎనర్జీ.. అదే నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. టాలీవుడ్‌ను శాసించే రేంజ్‌కు ఎదుగుతున్న బాలయ్య.. రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాలకృష్ణ గురించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజాం కాలేజీలో బాలయ్య నేను ఇద్దరం […]

బాహుబలిలో శ్రీదేవి నటించిన పోవడానికి కారణం ఆ బడా నిర్మాతల.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సినిమాను తలెత్తుకుని చూసే రేంజ్‌కు తీసుకువెళ్లిన సినిమా ఏది అంటే టక్కున గుర్తుకొచ్చేది బాహుబలి. ఈ సినిమా విజన్. స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్ కూడా సినిమా సక్సెస్‌కు కారణమైన సంగతి తెలిసిందే. ఇక దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తెరకెక్కించి భారీ లెవెల్లో పాపులారిటి దక్కించుకున్నాడు. ప్ర‌భిస్‌, అనుష్క‌, తమన్న, రానా ఇలా ఎంతోమంది ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో.. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. […]

గీత గోవిందం సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్ లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ గీతగోవిందం. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కి దాదాపు రూ.132 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో తెర‌కెక్కి ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమౌతుంది. అలాంటి […]

దేవ‌ర ‘ చుట్ట‌మ‌ల్లె సాంగ్ యూట్యూబ్‌లో వీరంగం… సెన్షేష‌న‌ల్ రికార్డ్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని, అభిమానులని బాగా […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హారాణిని చూస్తారా… వీర‌మ‌ల్లు ప్రియురాలు అద‌ర‌గొట్టింది…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల‌లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “కూడా ఒకటి. ప‌వ‌న్ ఏపీ రాజ‌కీయాల‌పై గ‌త ఆరేడు నెల‌లుగా బాగా ఫోక‌స్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టిస్తోన్న ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాల షూటింగ్‌ల‌కు బ్రేక్ ప‌డింది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ సినిమాలు తిరిగి సెట్స్ మీద‌కు వెళుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముందుగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా సెట్స్ […]

దేవ‌ర ‘ ఎన్టీఆర్ పాత్ర‌పై ఫ్యీజులు ఎగిరి.. మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్ ఇది..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మరో ఐదు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికి వచ్చిన కంటెంట్ లో రెండు పార్ట్‌లు కూడా ఉన్నాయి. వచ్చే ప్రతి కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంటుంది. కానీ సినిమాకు అనుకున్న రేంజ్ లో బజ్‌ ఇంకా పెరగటం లేదు. తాజాగా దేవర నుంచి విలన్ పాత్ర ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ బయటకు వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్నది […]

ఓకే హీరోతో ఏకంగా 40 సినిమాలు.. కేవలం ఆ హీరోయిన్ కు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగ‌ వర్సెస్ సినిమాల్లో నటించి మెప్పించిన చాలామంది కథానాయికలు.. ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి దూరమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించి.. ఇండస్ట్రీ నుంచి టక్కున మాయమైన హీరోయిన్ల రచన బెనర్జీ ఒకటి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. శ్రీకాంత్ నటించిన కన్యాదానం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ […]