ఏంటో ..మహేష్ రాజమౌళి సినిమాలకు ప్రతిదీ పెద్ద అడ్డంకు గా మారిపోతుంది. నిజానికి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అంటూ ఎప్పుడో వార్తలు వినిపించాయి . దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఫైనల్లీ ఆ న్యూస్ ని సంవత్సరం క్రితమే రాజమౌళి కన్ఫామ్ చేశారు . మహేష్ బాబు కూడా పలు సందర్భాలలో రాజమౌళితో నెక్స్ట్ సినిమాని ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు . ఇప్పటివరకు […]
Tag: intresting news
“నన్ను రెచ్చకొడితే..వాడి చీకటి బాగోతాన్ని బయటపెడతా”.. టాలీవుడ్ హీరో పై వేణు స్వామి సంచలన కామెంట్స్..!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వ్స్ వేణు స్వామి మధ్య ఎలాంటి టఫ్ మాటలు యుద్ధం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ అందరి స్టార్స్ జీవితాలకు సంబంధించిన విషయాలను చెప్తూ ఉంటాడు . అయితే ఎందుకో ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఆయన మాటలను తీసుకోలేకపోతున్నారు. ప్రభాస్ కి ఆరోగ్యపరంగా బాగోలేదు అని .. ఆయనను నమ్మి ప్రొడ్యూసర్ సినిమాలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాస్ వస్తుందని పరోక్షకంగా చెప్పుకొచ్చాడు వేణు స్వామి […]
“అది దుర్మాగురాలు..త్రిష వెన్నుపోటు పొడిచింది”..స్టార్ హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!
ఈ మధ్యకాలంలో త్రిష కి సంబంధించి ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీని ఏలేసి దున్నేసిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రేంజ్ లో దూసుకుపోవడానికి బాగా ట్రై చేస్తుంది. రీసెంట్గా త్రిషకి సంబంధించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు హీరో . శ్రీరామ్.. రోజాపూలు సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైయాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించాడు . […]
“మీ అబ్బాయ్ జీవితాని ఛండాలంగా మార్చకండి”.. మహేశ్ విషయంలో కృష్ణ కే వార్నింగ్ ఇచ్చిన ఆ డేరింగ్ డైరెక్టర్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా హ్యాండ్సమ్ లుక్ లో ఆకట్టుకోవడం మహేష్ బాబుకి మొదటి నుంచి అలవాటు . ఎలాంటి పాత్రలోనైనా లీనమైపోయినటించడం మహేష్ బాబుకు వెన్నతో పెట్టిన విద్య . సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి ఆయనకు ఆ అలవాట్లు వచ్చాయి అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ పొగిడేస్తూ ఉంటారు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో […]
“దేవర” కొత్త పోస్టర్ లో ఈ ట్విస్ట్ గమనించారా..? స్టోరీ మొత్తం బయటపడిపోయిందిగా..!!
దేవర.. దేవర.. దేవర.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమానే ఈ దేవర . ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీకాంత్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇంకా పలువురు నటులు ఈ సినిమాలో మంచి మంచి పాత్రలో కనిపించబోతున్నారు . నిజానికి […]
పరిస్ధితి అంత దారుణంగా మారిందా..? మళ్ళీ అలాంటి పనులు చేస్తున్న సమంత.. దాని కోసమేనా..?
సమంత ఈజ్ బ్యాక్ ..నెట్టింట ఇదే హ్య్స్ష్ ట్యాగ్ ట్రెండింగ్గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత ప్రెసెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయబోతుంది . రీసెంట్ గానే ఆమె నటించిన సిటాడిల్ సిరీస్ కి సంబంధించి డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించింది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసింది . ఇప్పుడు మరోసారి సమంత తనలోని మరో బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టింది […]
సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్..ఇండస్ట్రీ తలరాతనే మార్చేసే నిర్ణయం తీసుకున్న తివ్రిక్రమ్ ..తిక్క రేగితే ఇంతే..!!
త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరుని ఎలా ట్రోల్ చేశారో మనం చూసాం . మరీ ముఖ్యంగా దారుణాతి దారుణంగా ఆయనను రకరకాల మీమ్ తో ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేశారు . దినంతటికీ కారణం గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానుల సైతం ఈ సినిమాపై […]
మెగా అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్.. కరెక్ట్ టైంలో భలే మ్యాటర్ లీక్ చేసేశాడుగా..!!
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో వైరల్ గా మారింది . మెగా కుటుంబానికి సంబంధించిన టాప్ సీక్రెట్ ని లీక్ చేసేసాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . రీసెంట్గా ఆయన నటించిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా బిజీబిజీగా షోస్ కి అటెండ్ అవుతున్నాడు వరుణ్ తేజ్ . ఈ క్రమంలోనే సూపర్ సింగర్ షో కి కూడా అటెండ్ అయ్యాడు . ఈ […]
అమ్మదీనమ్మ.. కృతి శెట్టి ఓరిజినల్ పేరు ఇది కాదా..? అసలు నేమ్ ఏంటో తెలిస్తే నవ్వేస్తారు..!!
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ ఒరిజినల్ పేరుతో కాకుండా రకరకాల పేర్లతో ట్రెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లను కూడా మార్చుకుంటూ ఉంటారు . ఆ లిస్టులోకి చాలామంది స్టార్ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. పేరుకు కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ప్రెసెంట్ పలు తెలుగు – తమిళ్ – […]