బన్నీ తో బాక్సాఫీస్ పోరుకు సై అంటున్న బాలీవుడ్ హీరో.. పెద్ద సాహసమే చేస్తున్నాడే..?!

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప.. పుష్ప రాజ్.. త‌గ్గేదేలే అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఆగస్ట్ 15న ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమాకు వచ్చిన […]

నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందే ఎంట్రీ ఇస్తున్న అ యంగ్ హీరో.. అనౌన్స్మెంట్ టైం ఫిక్స్..?!

విశ్వవిఖ్యాత నందమూరి నటసార్వభౌమ తారక రామారావు గారి ముని మనవడు.. హరికృష్ణ మనవడు.. సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు దివంగత జానకిరామ్ కుమారుడే ఈ ఎన్‌టీఆర్‌. సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడిగా.. ఆయన పేరుతోనే అతడు ఇండస్ట్రీలోకి రానున్నాడు. ఈ తరం నందమూరి తారక రామారావు నటించిన తొలి సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు రాజమౌళి ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ అభిమానాన్ని సొంతం చేసుకున్న క్రేజీ హీరో.ఈ కుర్రాడు.. తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో సిటీ బ్యాంకులోని మంచి ఉద్యోగాన్ని వదులుకొని నటనపై ఆసక్తితో ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టాడు. కొత్త ఆలోచనలతో ఏదైనా చేయాలని అతని లక్ష్యంగా పెట్టుకొని సినీ పరిశ్రమల ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుని దూసుకుపోతున్నాడు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ […]

ఈ చిన్న రెమ‌డీతో మేక‌ప్ లేకుండా వైట్ అండ్ గ్లో గా మెర‌వ‌చ్చు..అదెలా అంటే..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో మేకప్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది డైలీ రొటీన్ లో మేకప్ లేకుండా బయటకు వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. కానీ మేకప్ లో ఉండే హానికర కెమికల్స్ వల్ల, చర్మ ఉత్పత్తుల వల్ల చ‌ర్మ ఆరోగ్యానికి మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో వివిధ స్కిన్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తున్నాయి. కనుక సహజంగా మేకప్ లుక్ పొందడానికి ప్రయత్నించాలి. దీనికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెమిడి పాటిస్తే మేకప్ […]

ఆహ‌రంలో ఈ చిన్న‌మార్పుల‌తో షుగ‌ర్‌కు ఇటే చెక్ పెటవ‌చ్చ‌ని తెలుసా..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చిన్న పెద్ద అంటూ వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన‌ పడి ఎంతోమంది సతమతమౌతున్నారు. అయితే డయాబెటిస్ సమస్య జన్యుపరంగానే కాదు.. కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల‌ కూడా తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పుల వల్ల.. సరైన పౌష్టికాహారం, మెడిసిన్ రోజు వాడడం వల్ల షుగర్ ని ఇట్టే కంట్రోల్ చేయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కూడా డయాబెటిస్ కు మంచి ఫలితాలు […]

అలాంటి అరుదైన సమస్యతో బాధపడుతున్న ఆదాశర్మ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ ఎమోషనల్.. ?!

యంగ్ బ్యూటీ అదా శర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయినప్పటికీ ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది.. అదాశర్మ నుంచి రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవ‌డంతో భారీ పాపులర్ దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సినిమా తర్వాత బస్త‌ల్ ది నక్సల్ స్టోరీ సినిమాతో సక్సెస్ […]

బ్లాక్ బస్టర్ హారర్ మూవీ సీక్వెల్ లే హీరోయిన్ గా మృణాల్.. ఆ మూవీ అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్ లో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాగూర్. మొదటి సీతారామమ్‌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో తన అందం, అభిన‌యంతో.. అచ్చ తెలుగు ఆడపడుచుల మెప్పించింది. తన సంప్రదాయం, మాట తీరు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. దీంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మృణాల్.. తర్వాత నేచురల్ స్టార్ నాని సినిమాలో నటించి మెపించింది. ఈ సినిమా కూడా బ్లాక్ […]

ఆ స్టార్ హీరోల ఇంటి పక్కనే కొత్త బంగ్లా కొన్న యానిమల్ బ్యూటీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో నేషనల్ క్ర‌ష్‌గా మారిపోయింది స్టార్ బ్యూటీ త్రిప్తి. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన అ ముద్దుగుమ్మ వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంది. కానీ యానిమల్‌తో ఒక్కసారిగా ఈ అమ్మ‌డి పేరు మారుమోగిపోయింది. సినిమాలో రణ్‌బీర్, రష్మిక హీరో హీరోయిన్‌లుగా నటించగా.. తృప్తి కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల కంటే ఈ అమ్మడికి ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు హిందీలో […]

రజనీకాంత్ ఆ స్టార్ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించాడా.. వారి పెళ్లికి అడ్డుపడింది ఎవరంటే..?!

కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ టాలీవుడ్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్.. స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. లతా అనే అమ్మ‌డును పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ర‌జినీ.. గతంలో ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి. శ్రీదేవిని రజినీకాంత్ ఒకప్పుడు చాలా ప్రేమించారట. 1976లో తమిళ భాషల్లో కే. […]