స్కూల్ ఏజ్ లోనే లవ్.. ఫేస్‌బుక్‌లో మెసేజ్.. దుల్కర్ సల్మాన్ క్యూట్ లవ్ స్టోరీ ..!

మలయాళీ స్టార్ న‌టుడు మమ్ముట్టి.. నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళంలో ఎన్నో హిట్ మూవ‌వీస్‌లో నటించిన దుల్క‌ర్‌ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్నాడు. దివంగత స్టార్‌ హీరోయిన్ సావిత్ర జీవితకథ అధారంగా వచ్చిన మహానటి తో తెలుగు తెరకు పరిచమ‌యిన ఈ హీరో.. తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమకథగా తెర‌కెక్కిన‌ సీతారామం తో భారీ స‌క్స‌స్‌ అందుకున్నాడు. ఈ సినిమాతో […]