మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా.. ఎన్టీఆర్ మరో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. సినిమా ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సత్తా చాటాలన్నీ కాసితో ఉన్నాడు తారక్. ప్రస్తుతం […]

