ఆ దర్శకులతో వర్క్ టార్చర్.. బాగా ఏడ్చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం సౌత్ లో ఎలాంటి సినిమాలు నటించకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక తాజాగా సిటాడెల్‌.. హనీ బన్నీ బాలీవుడ్ సీరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సమంత.. ఈ సిరీస్‌ కోసం.. ఎన్నో ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్ దర్శక ద్వ‌యం రాజ్ అండ్ డీకే గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వీరితో […]