Tag Archives: Ichata Vaahanumulu Nilupa Raadhu

నిజజీవితంలో జరిగేవే సినిమాలు తీస్తాం అంటూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఎస్ దర్శన్  దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈసినిమాను రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, అలాగే హరీష్ కోయల గుండ్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఎస్ దర్శన్ మాట్లాడుతూ మా నాన్నగారు కేశం తమిళంలో కొన్ని సినిమాలకు, అలాగే తెలుగులో యమగోల మళ్ళీ మొదలైంది సినిమాలకు దర్శకుడు

Read more