ఇండియన్ మూవీ హిస్టరీలో.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్..!

రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు మల్టీ టాలెంటెడ్ హీరోస్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీ స్టారర్ పాన్ ఇండియా చిత్రం దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో కూడా మంచి రెస్పాండ్ అందుకుంటుంది ఈ సినిమా. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల అద్భుతమైన నటన, రాజమౌళి మార్క్ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా రూ. […]

అందంలోనే కాదు అందులో కూడా తగ్గేదేలే అంటున్న త్రిష.. క్రేజ్ మామూలుగా లేదుగా..?

చెన్నై చిన్నది త్రిష గురించి.. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ వన్నెతరగని అందంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. పదహారణాల పడుచు పిల్లలా కనిపించే ఈ చెన్నై చిన్నది ఏకంగా 23 సంవత్సరాలుగా హీరోయిన్గా అదే క్రేజ్ తో కొనసాగుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పదేళ్లలోనే ఫేడౌట్ అవుతూ ఉంటారు. కానీ త్రిష మాత్రం ఇంత క్రేజ్ […]

అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న స్టార్ హీరోయిన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్ల మధ్య గట్టి పోటీ తత్వం ఉంటుందని చెప్పవచ్చు. ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారినా అది హీరోయిన్ల తలరాతలు బట్టి కూడా అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. కొంతమందిని ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉండాలని చెప్పవచ్చు. ఇక హీరోయిన్గా రాణించాలి అంటే కచ్చితంగా టెక్నికల్ బాగా తెలిసి ఉండాలి. ఇక బాలీవుడ్ పరిశ్రమలో గత రెండేళ్లుగా […]

కళ్యాణ్ రామ్ కోసం తారక్ ఇన్ని త్యాగాలు చేశారా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాలను అందుకున్న నేపథ్యంలో ఆయన తన తర్వాత ప్రాజెక్ట్ ఆలస్యం అయినా సరే ఖచ్చితమైన సక్సెస్ పొందే కథతోనే ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ క్రమంలోని తన కథల ఎంపిక విషయంలో ఆలస్యమైనా పర్లేదు మంచి కంటెంట్ ఉండాలి అని దర్శక నిర్మాతలకు ముందే చెబుతున్నారు. ఎన్టీఆర్ కి తన సోదరుడు కళ్యాణ్ రామ్ […]

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక్క సినిమా అనౌన్స్మెంట్ రాకపోవడం అభిమానులను తీవ్రస్థాయిలో కలవర పెట్టింది అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి సినిమా తర్వాత తన సినిమా కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్నానని గతంలోనే ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటికీ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ కి సంబంధించి ఒక అప్డేట్ కూడా రాకపోవడం […]

ఇది కదా అసలు ట్విస్ట్ అంటే.. కిక్ మూవీని తలపిస్తున్న జాన్వీ సిస్టర్స్ డేటింగ్..!

రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన కిక్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలియానా తాను ప్రేమించి రిజెక్ట్ చేసిన హీరోను తన సిస్టర్ లవ్ చేసి అసలు ట్విస్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే ట్విస్ట్ జాన్వీ కి తన చెల్లెలు ఖుషి కపూర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే శ్రీదేవి లాగ జాన్వి కపూర్ అతిలోక సుందరి కాకపోయినా శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ […]

సాయి పల్లవి సినిమాలకు దూరం కావడం.. గ్లామర్ షో వల్ల కాదా..?

నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పవర్ స్టార్ అంటూ బిరుదును అందిపుచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన పరిధిలో వచ్చిన సినిమాలను మాత్రమే అందుకుంటూ.. మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు దక్షిణాది అన్ని భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. హీరోల పాత్రలకు దీటుగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా […]

గ్లామర్ షో తో దేవకన్యను తలపిస్తోన్న రకుల్.. తట్టుకోలేం భయ్యా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వరుస గ్లామర్ షో చేస్తూ కుర్రకారును మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో దాదాపు అందరూ అగ్ర హీరోలతో కలిసి నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఖచ్చితంగా దేవకన్యలా చూపర్లను ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్ లో దాదాపు మంచి […]

ఈ గోవా బ్యూటీ.. బికినీ ట్రీట్లతోనే చంపేస్తోందిగా..!!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ కెరియర్ తొలినాళ్లలో ఎన్నో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా మరొకసారి తన బికినీ ట్రీట్ తో ఆడియన్స్ ను రెచ్చగొట్టింది ఈ ముద్దుగుమ్మ . కొన్ని సంవత్సరాలు పాటు సౌత్ లో వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ రేంజ్ కి వెళ్ళిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస […]