ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్లకు వెండి..డబ్బు..చీరలు ఇవ్వడానికి కారణం..?

కొంతమంది సెలబ్రిటీలు సైతం కొన్ని సెంటిమెంట్లను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలా సినిమాకి పనిచేసిన వారికి ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు అద్భుతమైన తెలుగు చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి షూటింగ్ సమయంలో హీరోయిన్లను కూడా చాలా పద్ధతిగా చూసుకునేవారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత హీరోయిన్లకు డబ్బులతో పాటు, వెండి పళ్లెంతో పట్టుచీరలు ఇచ్చి సన్మానం చేసేవారని సమాచారం. అలా ఎందుకు చేస్తారు అని ఒక ఇంటర్వ్యూలో […]

గాడ్ ఫాదర్ చిత్రానికి నష్టాలు వస్తాయా.. నిజమెంత..!!

టాలీవుడ్ పరిశ్రమలో కరోనా విలయతాండవం సృష్టించింది. కరోనా దెబ్బకు ఇప్పటికి కోలుకోలేకపోతోంది తెలుగు సినీ ఇండస్ట్రీ. అయితే ఎన్నో చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్న అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయని చెప్పవచ్చు. దసరా పండుగ సందర్భంగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కావడం జరిగింది.ఆ చిత్రాలలో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం […]

సినిమాలు వద్దు బీచ్లే ముద్దు అంటున్న ఇలియానా..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా. ఇక తన ఫిజిక్ తో నడుము అందాలతో ఎంతోమంది కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక అతి తక్కువ సమయం లో స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. దేవదాసు సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఇలియానా తన మొదటి చిత్రంతోనే మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఒక తరువాత పలు అవకాశాలను కూడా రాబట్టుకుంది. ఒకే […]

#NBK 107 మూవీ టైటిల్ ఖరారు..ఇక వీరంగమే..!!

నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం చెమటలు పట్టించే విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటించడమే కాకుండా తన సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ కలెక్షన్ విషయంలో దూసుకుపోతున్న బాలకృష్ణ నటన , ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మాస్ యాక్షన్ తో ప్రేక్షకులలో ఉర్రూతలూగించే బాలయ్య.. అప్పటికి ,ఇప్పటికీ తన నటనలో ఏమాత్రం మార్పు […]

పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన రోజా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు బుల్లితెర పైన తన హవా బాగా కొనసాగించిందని చెప్పవచ్చు. మంత్రి పదవి రావడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి ప్రజలకు సేవ చేస్తూ ఉంది రోజా. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో తన హవా కొనసాగిస్తూనే మరొకవైపు రాజకీయ నేతగా కూడా ప్రేక్షకులలో పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుని రోజా […]

నయనతార దంపతులకు ప్రభుత్వం నోటీసులు..!

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గత నాలుగు నెలల క్రితం అంటే జూన్ 9వ తేదీన మహాబలేశ్వరంలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం జరిగి నాలుగు నెలలు కూడా పూర్తవకముందే వీరికి ఇద్దరు కవలలు పుట్టారు. ఇదే విషయాన్ని వీరు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరగా సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు, ప్రేక్షకులు […]

పెళ్లి తర్వాత చైతూ అలాంటి టార్చర్ చేశారంటున్న సమంత..!!

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఎప్పటినుంచో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఏంమాయ చేసావే సినిమా షూటింగ్లో నాగచైతన్యతో పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ పరిచయాన్ని వివాహం వరకు తీసుకువచ్చారు. అయితే కొన్ని కారణాల చేత గత ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. వీరి విడాకుల వ్యవహారంపై కొన్ని విషయాలు మాత్రం […]

ఎన్టీఆర్ పై షాకింగ్ విషయాలు తెలిపిన ఫన్ బకెట్ మహేష్..!!

జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు గత కొంతకాలంగా ఎన్టీఆర్ షూటింగ్లకు దూరంగా ఉన్న తనని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ విట్టా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మహేష్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహేష్ విట్టా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిని ఎన్టీఆర్ అంటే చాలా […]

రీ రిలీజ్ మూవీ తో వచ్చిన డబ్బులను బాలయ్య ఏం చేశారంటే..?

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీల సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ రీ రిలీజ్ అనే పద్ధతికి తెరలేపింది మాత్రం మహేష్ బాబు అభిమానులని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మహేష్ బాబును ట్రెండ్ చేయడానికి ఆయన అభిమానులు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి సినిమాను రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి […]