అలాంటి జబ్బులతో బాధపడుతున్న రామ్ చరణ్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవల ఆర్ఆర్ అర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు.ఇటీవలే ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయగా అక్కడ కూడా బాగానే సక్సెస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇండియాకు వచ్చి ఢిల్లీలో నిర్వహించిన హిందూస్తాన్ టైం లీడర్షిప్ సబ్మిట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి రామ్ చరణ్ రాగ […]

ఛీ.. ఛీ.. ప్ర‌భాస్ ప‌రువు అడ్డంగా తీసేశారు.. అతికి పోతే అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరువును అడ్డంగా తీసేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు `పోకిరి`, పవన్ కళ్యాణ్ `జల్సా`, ప్రభాస్ `బిల్లా` తదితర చిత్రాలను రీ రిలీజ్ చేయగా.. ఆయా సినిమాలు అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబట్టి రికార్డ్ సృష్టించాయి. అయితే దొరికిందే చాన్సుగా అతి చేస్తే ఇక అంతే సంగతులు. తాజాగా వర్షం రీ రిలీజ్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్ర‌భాస్ […]

కంటెంట్ ఉంటేనే ప్రేక్ష‌కులు చూస్తారు.. తండ్రి సినిమాపై చ‌ర‌ణ్ సెటైర్లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆచార్య`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్ స్టైల్ సమ్మిట్‌లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్ ఆచార్య సినిమా పేరు ఎత్తకుండా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత తన నుంచి ఒక స్మాల్ […]

ప్రాజెక్ట్-k లో రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్ నిజమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగార్జున నటించిన శివ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కావడమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి సరికొత్త ట్రెండ్ ని శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా కూడా చలామణి అయ్యారు. ఆ పేరుతోనే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో వర్మ నుంచి […]

అలాంటి విషయాలలో సమంత నిర్ణయం మారాల్సిందేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ తో అభిమానులను సంతోషపరిచిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా సమంత మెయిన్ అట్రాక్షన్ కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడడమే కాకుండా.. బడ్జెట్ భారం కూడా పెరిగిపోయింది. మొదటిరోజు యశోద మూవీ తక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కూడా అసాధ్యమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాన్ […]

లావణ్య త్రిపాఠిని కోలీవుడ్ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది..!!

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈమె పుట్టింది డెహ్రాడూన్ లో అయినప్పటికీ ఈమె చదువు మొత్తం ముంబైలో పూర్తి చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదట కొన్ని చిత్రాలతో బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు మోడలింగ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేదట. అలా స్కూల్లో చదువుతున్న సమయంలో మిస్ ఉత్తరకాండ్ గా ఎంపికయింది లావణ్య […]

పాపం.. అందాల కంచెలు ఎంత తెంచినా ప్ర‌గ్యాకు క‌లిసిరావ‌డం లేదు!

ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `డేగ‌` అనే ద్విభాష చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్..`కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ ను మాత్రం తన వశం చేసుకోలేకపోయింది. ఇక కెరీర్ క్లోజ్‌ అనుకుంటున్న‌ సమయంలో ఈ అమ్మడు నట‌సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కిన `అఖండ` చిత్రంలో అవకాశాన్ని […]

మరో అవార్డు అందుకున్న పుష్పరాజ్..!

సాధారణంగా దేశంలోని వివిధ రకాల రంగాలలో రాణిస్తున్న వారికి జిక్యూ మోటీ అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ వైడ్ గా తమ ప్రతిభతో మెప్పించిన వారికి ఈ మోటీ అవార్డులు అందిస్తారు. ఇక 2022 మోటీ అవార్డుల్లో లీడింగ్ మ్యాన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్పరాజ్ పాత్రకు గాను జిక్యూ మోటీ లీడింగ్ న్యూస్ 2022 అవార్డు […]

`య‌శోద‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. స‌మంత బీభ‌త్స‌మే సృష్టించింది!

`యశోద`.. సమంత ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా ఇది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్రల‌ను పోషించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొత్త […]