ధనుష్ తాజాగా నటించిన చిత్రం సార్. ఈ సినిమా తమిళ్ ,తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈనెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు ధనుష్ చిత్ర బృందం నిన్నటి రోజున సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.ఈ […]
Tag: hilight
`ఎన్టీఆర్ 30` స్టోరీ లీక్.. కొరటాల ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల పై కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ 2024 ఏప్రిల్ […]
ఆ విషయంలో రామ్ చరణే తోపు.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్‌లను కూడా తొక్కేశాడు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను సైతం […]
`అమిగోస్` అంటే అర్థం ఏంటి..? కళ్యాణ్ రామ్ మూవీకి ఆ డిఫరెంట్ టైటిల్ ఎందుకు పెట్టారు?
నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి మరో రెండు రోజుల్లో `అమిగోస్` అనే మూవీ ప్రేక్షకలు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రం అట్టహాసంగా విడుదల కాబోతోంది. అయితే `అమిగోస్` అంటే అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. అసలు `అమిగోస్` అనే డిఫరెంట్ టైటిల్ ను […]
పైట లేకుండా హెబ్బా పటేల్ పరువాల విందు.. చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత!
`అలా ఎలా?` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల సోయగం హెబ్బా పటేల్.. `కుమారి 21ఎఫ్` మూవీతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ, అవేమి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నప్పటికీ హెబ్బా పటేల్ గత కొంతకాలం నుంచి సరైన అవకాశాలు లేక తీవ్రంగా సతమతం అవుతోంది. అడపా తడపా సినిమాలే తప్ప స్టార్ హీరోలు హెబ్బా వైపు చూడడం లేదు. […]
షర్ట్ తీయించారు.. వద్దన్నా వినలేదు.. వైరల్ గా మారిన కళ్యాణ్ రామ్ అనుభవాలు!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం `అమిగోస్`. ఈ మూవీ మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తే.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై […]
అక్కడ చిరంజీవిపై కోడిగుడ్లు విసరడానికి కారణం..?
తెలుగు ఓటీటి సెలబ్రెటీలు స్పెషల్ టాక్ షోలు ఈ మధ్యకాలంలో ఒక రేంజ్ లో బ్లాక్ బాస్టర్ హిట్టుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో ట్రాక్షులను మొదలు పెడుతున్నారు ఎంటర్టైన్మెంట్ సంస్థలు. కాస్త భిన్నంగా ఆలోచిస్తూ విభిన్నమైన టైటిల్తో షోలకు రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల తెలుగులో ఆహ అన్ స్టాపబుల్ షోని మొదలుపెట్టారు. ప్రస్తుతం విజయవంతంగా రెండు సీజన్లను పూర్తిచేసుకుంది. తాజాగా ఆహా ఓటీటి బాటలోనే సోనీ లీవ్ కూడా ఒక కొత్తగా స్మిత […]
`అన్ స్టాపబుల్`కు ఎన్టీఆర్‌తో కలిసి అందుకే రాలేదు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్!
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేదికగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అల్రెడీ ఈ షో ఫస్ట్ సీజన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. సెకండ్ సీజన్ కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ షోలో సందడి చేశారు. అయితే నందమూరి అభిమానులు బాబాయ్ షోలో అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ […]
కళ్యాణ్ రామ్ పచ్చబొట్టు వెనుక ఆసక్తికరమైన విషయం ఇదే..!!
బింబీసారా చిత్రంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారని చెప్పవచ్చు. ఇందులో డబుల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఆమీ గోస్ చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఈ సందర్భంగా ఆమీ గోష్ సినిమాతో పాటు తన వ్యక్తిగత […]