బిగ్ బ్రేకింగ్‌: మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్‌..!?

మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మొద‌టి భార్య ప్రణీత రెడ్డితో విడిపోయిన త‌ర్వాత మ‌నోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని గ‌త కొద్ది నెల‌ల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మనోజ్ మాదిరి మౌనికకు కూడా విడాకులు అయ్యాయి. అయితే మనోజ్-మౌనిక గ‌త ఏడాది గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయ‌డం, ప‌లు మార్లు జంట‌గా క‌నిపించ‌డం వంటి అంశాలు […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `ఏజెంట్‌` థియేట్రిక‌ల్ రైట్స్‌.. అఖిల్ ఎదుట భారీ టార్గెట్‌!?

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` తో తొలి హిట్ అందుకున్న అఖిల్ అక్కినేని.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ప్రారంభించాడు. అదే `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. ఇందులో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముటి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయినా ఈ సినిమా విడుద‌ల‌కు మోక్షం మాత్రం ల‌భించ‌డం లేదు. ఇప్ప‌టికే […]

RRR చిత్రానికి మరొక హాలీవుడ్ అవార్డు..!!

RRR చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలన విజయాలను అందుకుంది. ఇక అనేక అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డు వేదికల పైన కూడా..RRR జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు అవార్డులు బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డులను […]

రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజ‌న్‌.. యాంక‌ర్ రియాక్ష‌న్ వైర‌ల్‌!

వీధికుక్కల దాడిలో హైదరాబాద్‌లో నాలుగేళ్ల‌ బాలుడు తీవ్రంగా గాయపడి మరణించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో పెట్, యానిమల్ లవర్స్ పై నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. బుల్లితెర స్టార్ యాంక‌ర్ రష్మికి కుక్కలంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. పైగా బాలుడి మ‌ర‌ణంపై స్పందిస్తూ కుక్క‌ల‌కే ర‌ష్మీ స‌పోర్ట్ చేయ‌డం కొంద‌రికి అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో ఏటా […]

మోసం చేసిన నాని.. గొడ‌వ‌కు దిగిన కీర్తి సురేష్‌.. ఏం జ‌రిగిందంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ను మోసం చేశాడు. దాంతో కీర్తి సురేష్ నానితో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, కీర్తి సురేష్ జంట‌గా `దసరా` అనే మూవీ లో నటించిన సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవ‌లె షూటింగ్ […]

ఎన్నో పోరాటాలు, మ‌రెన్నో క‌ష్టాలు.. వైర‌ల్‌గా మారిన అలేఖ్యరెడ్డి షాకింగ్ పోస్ట్‌!

నందమూరి తారకరత్న గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ళ వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేశాడు. తాజాగా తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఆయ‌న‌ సతీమణి అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ షాకింగ్ పోస్ట్ ను పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారింది. భర్త చేతిలో చేయి వేసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన అలేఖ్య.. ‘మనం కలిసి ఉండేందుకు […]

రజనీతో విభేదాల వల్లే.. ధనుష్ ఆ పని చేశారా..?

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్ గత కొద్దిరోజుల క్రితం హిందూ సాంప్రదాయాల ప్రకారం తన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇలా ఏకంగా ఈ ఇంటి కోసం రూ .150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని హంగులతో ఆధ్యాత్మిక టెక్నాలజీతో ధనుష్ ఇంటిని నిర్మించడం జరిగింది. అయితే ధనుష్ నిర్మించిన ఈ ఇల్లు తన డ్రీమ్ హౌస్ గా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఇంటిని మాత్రం రజనీకాంత్ తో ఉన్నటువంటి […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పార్వతి మెల్టన్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో జల్సా సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా నటించిన సెకండ్ హీరోయిన్గా పార్వతి మెల్టన్ నటించింది. పేరుకే సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో జో పాత్రలో ఎంతో గ్లామర్ సిల్క్ లో […]

మెగా బ్రదర్స్ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్..!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గడిచిన కొంతకాలంగా యువ గళం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్రను నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి వరకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటి రోజున తిరుపతిలో కొంతమంది యువతతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ కూడా పలు ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఈ సమయంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పైన ఇంట్రెస్టింగ్ […]