రోబోలో చిట్టీ రేంజ్ లో.. చెప్పుల్లో బ్లూటూత్ పెట్టి కాపీయింగ్.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఉద్యోగ నియామకాలు, వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎన్ని పగడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ హై టెక్ కాపీయింగ్ కొనసాగుతూనే ఉంది. నీట్ వంటి పరీక్షలు నిర్వహించినప్పుడు అధికారులు ఒంటిపై ఆభరణాలు ధరించిన అభ్యర్థులను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదు. చివరికి ఫుల్ హ్యాండ్ షర్ట్ కూడా వేసుకోనీవడం లేదు. కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ఎన్ని రకాల పద్ధతులు కొనసాగిస్తున్నా హైటెక్ పద్ధతిలో కాపీయింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం టీచర్ల నియామకానికి పరీక్ష […]