ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు సమంత అభిమానులు . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఈమెకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో ..ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో డివర్స్ తర్వాత సమంత ను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు జనాలు. అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చూసుకుంటూ పోతుంది . ఈ మధ్య కాలంలో సమంత […]
Tag: heroine Samantha
బన్నీ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? లవ్ స్టోరీ ఫస్ట్ ఆమెకే చెప్పాడా..?
అల్లు అర్జున్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో .. ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఒక్కొక్క సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు . త్వరలోనే పుష్ప2 సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఒక పర్సనల్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది . అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ ప్రేమ – పెళ్లి వ్యవహారం అందరికీ తెలిసిందే . […]
ఇన్నాళ్లకి ఆ టాప్ సీక్రేట్ ని షేర్ చేసిన సమంత.. ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసిందిరోయ్..!
సమంత .. ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ స్థానాన్ని సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ కూడా దక్కించుకుంది. అయితే కొన్ని పర్సనల్ ఇష్యూస్ కారణంగా సమంత తన భర్త నుండి దూరంగా వచ్చేసింది. డివర్స్ తీసుకునింది. అప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది […]
హీరోయిన్ సమంతకు క్రయోథెరఫీ… అంటే ఏమిటో తెలుసా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ సమంత. అంతే కాదు, ఆ సినిమాలో నటించిన అక్కినేని వారసుడిని కూడా ఈ అమ్మడు మాయచేసి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనూహ్య కారణాల వలన వారు పెళ్ళైన కొన్నాలకే విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం బారిన పడడం జరిగింది. గత ఏడాది ఆమెకు మయోసైటిస్ […]
“అలాంటి ఫోటో షేర్ చేసిన సామ్”.. సోషల్ మీడియాలో మరో సంచలనానికి తెరలేపిన సమంత..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దా కాలం దాటుతున్న సరే ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది ..అంటే సమంత అంటే జనాలకు ఎంత పిచ్చో.. విపరీతమైన ఇష్టమో అర్థం చేసుకోవచ్చు . అంతే కాదు సమంత విడాకులు తీసుకున్నప్పుడు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగినా సరే .. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది జనాలు .. టాలీవుడ్ స్టార్ […]
డబ్బుల కోసం అలాంటి చెత్త పని చేస్తున్న సమంత.. ఇదేం బుద్ధి అంటూ ఫ్యాన్స్ ఫైర్?
సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలలో హీరోయిన్‌గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన ఘనత కూడా ఉంది సామ్‌కి. కానీ అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మరి వివాహ జీవితమైనా బాగుందా అంటే, అది కూడా లేదు. పెళ్లి అయిన నాలుగేళ్లకే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం […]
సమంత వల్ల ఆ మూవీ టీమ్‌కి కొత్త తలనొప్పులు.. ఇదేం కర్మ అంటూ?
టాప్ ఇండియన్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి “సిటాడెల్” అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆమె ముందుగా “ఖుషి” అనే సినిమాని పూర్తి చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆమె దానిని ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, సమంతా తన మునుపటి చిత్రం “మజిలీ”లో దర్శకుడు శివ నిర్వాణ తనను చూపించిన విధానానికి బాగా సంతోషించింది. ఈ సినిమాలో తాను మాత్రమే హైలెట్ […]
సమంత ఫేస్‌కి ఏమైంది.. ఎందుకలా కనిపిస్తోంది..?
ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ముద్దుగుమ్మ ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలోని ‘ఉ అంటావా ఊ ఊ అంటావా’ ఐటమ్ సాంగ్‌లో మస్తు హాట్‌గా నర్తించి కేక పుట్టించింది. అయితే కొద్దిరోజులుగా సమంత ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. దాని కారణంగా ఎక్కువగా బయటకు రావడం మానేసింది. లేటెస్ట్‌గా సమంత తన యశోద […]