కెరీర్ ప్రారంభంలో పలు తమిళ సినిమాలలో నటించిన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆ తర్వాత శివాజీతో కలిసి అమ్మాయి బాగుంది సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆమె నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది.ఇక పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ సినిమాకి తొలుత భూమిక నీ హీరోయిన్ గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఆమె ఈ […]
Tag: Heroin
ఈడీ విచారణ లో రకుల్ కి ఎదురైన ప్రశ్నలివే..?
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా డ్రగ్స్ ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇక రాబోయే కాలంలో ముందు ముందు ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో అన్నట్లుగా కొంత మంది స్టార్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ఈడి ఇప్పుడు కొంత మందికి నోటీసులు పంపించింది. అలా పంపించిన వారిలో రకుల్ ప్రీతిసింగ్ నేను అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది అధికారులు రకుల్ ప్రీతిసింగ్ ను అడిగిన ప్రశ్నలు.. సందేహాలు..! […]
బడా హీరోసరసన నటించనున్న ప్రియమణి..?
సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎందుకంటే ఈమె తెలుగు తమిళ,కన్నడ,మలయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన సినిమాలలో విభిన్నమైన పాత్రల్లో నటించింది.పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఆ తర్వాత యమదొంగ వంటి చిత్రాలలో నటించింది.ఇక ఈమె హీరోయిన్‌గానే కాకుండా..బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తున్నది. ఇక ప్రియమణికి ఆ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి.కానీ చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మరొక హీరోయిన్ కి వెళ్ళిపోయింది.ఇక […]
చి.ల.సౌ నటి రుహని శర్మ..ను చూస్తే మతిపోవాల్సిందే..?
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు తన స్టార్ డం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడుతున్న వారిగా హీరోయిన్ రూహాని శర్మ కూడా ఒకరు.సుశాంత్ హీరోగా,రాహుల్ రవీందర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం చి.ల.సౌ.ఈ చిత్రంలో హీరోయిన్ గా రూహని శర్మ నటించింది.ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది.ఈ చిత్రం సక్సెస్ అయినా కూడా ఆమె కెరీర్ నెమ్మదిగానే కొనసాగుతోంది.ఇక చిలసౌ సినిమా తరువాత.. హిట్, డర్టీ హరి వంటి […]
అతను ఎవరో తెలియదు అంటున్న ఛార్మి ..
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సంచలనం సృష్టించిన విషయం డ్రగ్స్ కేసులో విచారణ. టాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ ను డ్రగ్స్ కేసులో విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన 12 మందికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఛార్మీని కూడా ఈడి అధికారులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని ఛార్మి తెలియజేసింది. ఇక ఈడీ అధికారులు […]
రకుల్ రిక్వెస్ట్ క్యాన్సల్ చేసిన ఈడీ..?
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఇక అందులో సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్ ప్రీతిసింగ్ కు నోటీసులు పంపించింది ఈడి.కానీ అందుకు రకుల్ ప్రీతిసింగ్ నాకు కొద్దిగా గడువు కావాలని ఓ లేఖ ద్వారా తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్. షూటింగుల్లో బిజీగా ఉండడం చేత తాను ఇప్పుడు హాజరుకావాలని..కొంత గడువు కావాలని ఈడి ని కోరుకుంది రకుల్.కానీ ఈ […]
శిల్పా శెట్టి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిందా..?
బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పేరు బాగా మార్మోగిపోతోంది.ఇక తన భర్త అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ యాప్ ను విడుదల చేస్తున్నారని అభియోగంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతం నెల 19వ తేదీన రాజ్ కుంద్రాను అరెస్టు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈయన కస్టడీలో ఉండడంచేత బెయిల్ కు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన పై కేసు మోగడంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం […]
నిక్ జొనన్ కు ఈమె బాడీలో ఆ పార్ట్ ను తినాలనిపిస్తొందట..?
బాలీవుడ్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి ఏ విషయం కూడా తన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈమె అందం, అభినయంతో పాటు నటనతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టు పెడితే దాదాపుగా రూ.20 నుంచి 30 లక్షలకు పైగా తీసుకుంటుందట. ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కే ఇంత తీసుకుంటుంది అంటే , ఇక ఈమె రేంజ్ ఎంత ఉందో […]
తన గతాన్ని గుర్తు చేసిన హీరోయిన్ కృతిసనన్..?
టాలీవుడ్ లోకి వన్ సినిమా ద్వారా అడుగుపెట్టిన హీరోయిన్ కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్య తో కలిసి దోచేయ్ సినిమాలో నటించిన ఆవి ఏవి పెద్ద సక్సెస్ ను ఇవ్వలేక పోయాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి.టాలీవుడ్ లో తన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో మరి సినిమాల్లో అవకాశాలు రావేమో అనుకున్నారు. అలా బాలీవుడ్ వైపు అడుగు పెట్టింది. కానీ ప్రస్తుతం అమ్మడు వరుస […]