రామ్ చరణ్ కార్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అంటే సినీ ఇండస్ట్రీలో, ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు ఉంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తను మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇప్పుడు స్టార్ హీరోగా బాగా ఎదుగుతున్నాడు. ఇక రామ్ చరణ్ ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఆ రేంజ్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. […]

“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి తన సహజ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సుహస్ తాజాగా మరో సరికొత్త చిత్రంలో మన ముందుకొచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’లో హీరోగా నటిస్తున్నాడు. చాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా..అజయ్, సంజయ్ లు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. పూజా కిరణ్, శృతి నోరీ ఫిమేల్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి […]

విష్ణు ప్రియకి అలాంటి భర్త కావాలట..!

షార్ట్‌ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ పై తెలుగు బుల్లితెరపై యాంకర్‌ గానూ తన సత్తా చాటుతూ దూసుకు వెళుతుంది. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ – విష్ణుప్రియ తో చేసిన పోరా- పోవే షోతో బాగా పాపులర్‌ అయిన ఆమె.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తుంది. వితోపాటు ఇంకోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంకా చెప్పాలంటే లాక్‌ డౌన్‌ సమయంలో కూడా తన స్నేహితురాలు, […]

హీరోగా బండ్లన్న..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన బండ్లగణేష్ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో నిర్మాతగా విజయం సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో కలిసి ట్రైన్ జర్నీలో కనిపించిన బండ్ల గణేష్ అభిమానులను నవ్వులతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఇకపై అలాంటి పాత్రలలో నటించను అని తెలియ చేశాడు. ఇలా ఉండగా తాజాగా తమిళ రీమేక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చిందని […]

శ్రీ విష్ణు మూవీలో కెజిఎఫ్ విలన్ గరుడ..?

ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కేజీఎఫ్ మూవీ ఓ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. కాగా కేజీఎఫ్ మూవీలో విలన్ పాత్ర అయినటువంటి గరుడ రోల్‌లో నటించి నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకున్నారు రామ్. కాగా రామ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నార‌ని చెప్పాలి. ఇక ఈయ‌న ఇప్పటికే శర్వానంద్ హీరోగా వ‌స్తున్న మహా సముద్రం మూవీలో ఓ కీల‌క రోల్‌లో చేస్తున్నారు. ఇక ఈ విల‌క్ష‌ణ న‌టుడు రామ్ ది నేడు […]

త్వరలోనే రాజ్ తరుణ్ వివాహం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఉయ్యాలా జంపాల మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఒక ఇంటివాడు అవబోతున్నాడు. ఈ ఏడాది ముగిసేసరికి ఈ యువ హీరో పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది. హీరో రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ వివాహం అనంతరం ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఐతే ఇప్పటివరకు రాజ్ తరుణ్ తన […]

హీరో రామ్ సినిమాలో మాధవన్..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. […]

బాలీవుడ్ బ్యూటీకి వేధింపులు.. చేదు అనుభవం

బాలీవుడ్ లో వీర్, హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, 1921, హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జరీన్ ఖాన్. ఈమె తెలుగులో గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో కూడా నటించింది. అయితే గతంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైన విషయాన్ని ఈ హీరోయిన్ తాజాగా బయటపెట్టింది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుందని చాలా […]

సోనూపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత..!

ప్రస్తుతం ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు చేస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారు. గతంలో కూడా అడిగిన వారికీ లేదనకుండా అనేక సేవ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. కాగా ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ గురించి మాట్లాడుతూ, ఆయన ఒకప్పుడు కమర్షియల్ గా ఉండేవాడని అన్నారు. సోనూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రభుత్వాల […]