సినీ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకసారి ఏదో అనుకుంటే ఏదో అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఒక పెద్ద హీరో పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక ఆయన నటించిన సినిమాలలో ఆడుతూ పాడుతూ చేస్తూ ఉండేవారు. అంతే కాకుండా ఆయన సినిమాలు స్టార్ హీరోతో సమానంగా వసూళ్లను రాబట్టేవి.అంతేకాకుండా ఈయన ఒక నిర్మాత కూడా. ఇది ఈ మధ్య కాలంలో ఈయన ఎక్కువగా మా సభ్యులలో ఒక వర్గానికి ఫోన్ చేసి […]
Tag: Hero
35 సంవత్సరాల వెంకీ సినీ కెరియర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన.. సురేష్ ప్రొడక్షన్స్..!
టాలీవుడ్ హీరోల్లో మన స్టార్ హీరో వెంకటేష్ గురించి చెప్పనవసరమే లేదు. ఎన్నో సినిమాల ద్వారా వెంకటేష్ ప్రజల ఆదరణ అభిమానాన్ని పొందాడు. అంతేకాకుండా, ఈమధ్య కాలంలో తీసిన సినిమాలలో నారప్ప సినిమా ఓటీటీ లో విడుదలైంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తొలి అడుగు వేసాడు. అంతేకాకుండా తనదైన ప్రతిభను చాటాడు. ఇక కొన్ని మాస్ చిత్రాల్లోనూ , కొన్ని […]
ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?
యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు టాలీవుడ్ హీరో రాజశేఖర్ , ఆయన కొన్ని సినిమాలలో ఏడుస్తూ..మనల్ని ఏడిపిస్తూ..ఇక ఎన్నో సినిమాలను చేశాడు. అందులో మా అన్నయ్య , గోరింటాకు లాంటి సినిమాలు మరెన్నో తీశాడు. రాజశేఖర్ అన్ని రకాల ఎమోషనల్స్ ను సినిమాల రూపంలో తెరమీద చూపించాడు. మరియు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్పీడు పెంచాడు. రాజశేఖర్ కల్కి సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. రాజశేఖర్ ఇప్పుడు కొన్ని వరుస సినిమాలు […]
మరోసారి ప్రయోగాలకు సిద్ధమవుతున్న అరవింద స్వామి..!
అరవింద స్వామి..బొంబాయి , మెరుపు కలలు వంటి ఎన్నో చిత్రాలలో తన నటనను అద్భుతంగా ప్రదర్శించారు. ఇక అంతే కాకుండా రాం చరణ్ తో కలిసి ధ్రువ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి. ఇకపై మరెన్నో ప్రయోగాలతో అలరించనున్నారట ఈయన. సెల్వ దర్శకత్వంలో వస్తున్న వంగమూడి అనే సినిమాలో అరవిందస్వామి రకరకాల రూపాలలో కనిపించబోతున్నాడట. ఏకంగా ఆ సినిమాలో ఆరు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన టీజర్ ట్రైలర్ […]
మరో ప్రయోగానికి నాంది పలికిన అల్లరి నరేష్..
కితకితలు హీరో అల్లరి నరేష్ వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న అల్లరి నరేష్, ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను రూపొందిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో అట్టర్ ఫ్లాప్ ను చవి చూశాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో వేరే సినిమాలు తీయవద్దు అని ఆలోచించాడు.అంతేకాదు ఈ […]
మహేష్ బాబుకు – మెహర్ రమేష్ కి ఉన్న బంధం ఇదే..!
తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ మెహర్ రమేష్ అంటే భారీ బడ్జెట్ తో నిర్మించగలిగే దర్శకుడిగా పేరుంది. తన సినీ కెరియర్ లో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా వున్నాయి. కథ పరంగా బాగున్న దాని చూపించే విధానం సరిగ్గా లేకపోవడం తో ఫెయిల్ అవుతూ ఉంటాడు మెహర్ రమేష్. ఇక ఈయనకు అతిపెద్ద ఫ్లాప్ సినిమాలో శక్తి, షాడో సినిమాలు భారీ డిజాస్టర్లుగా చవిచూశాయి. షాడో తర్వాత కొద్ది రోజులు […]
వామ్మో…అవకాశాల కోసం ఆ స్టార్ హీరోనే వల్లోకి వేసుకున్న సీరియల్ నటి!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటుల పై క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఆరోపణలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే కొందరు మహిళా సెలబ్రిటీలు కూడా అవకాశాలకోసం కొందరు హీరోలను, డైరెక్టర్లను తమ వలలో వేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర సీరియల్ నటి ఏకంగా స్టార్ హీరోని వలలో వేసుకుని అవకాశాలను దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే హీరో వెటరన్స్ క్లబ్ లో చేరినప్పటికీ సీనియర్ నటి మాయలో […]
ఒక్కడు సినిమాకి హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?
మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మాయిల గుండెల్లో రాక్ స్టార్ గా నిలిచిపోయాడు. అంతేకాకుండా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్ల ముందు క్యూ కడతారు. బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అందులో ఒక సినిమా రాయలసీమ కర్నూల్ ప్రాంతంలో సూపర్ హిట్ గా నిలిచింది.. రాయలసీమ కర్నూల్ కోట అనగానే ముందుగా గుర్తుకు సినిమా ఒక్కడు. అందులో లోగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను […]
భార్యకు ఇచ్చిన మాట కోసం కట్టుబడిన చలపతిరావు..
వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన చలపతిరావు..వయసు పెరిగే కొద్దీ అడపదడప పాత్రలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.. ఇక ఒకానొక ఇంటర్వ్యూలో తనది అరేంజ్డ్ మ్యారేజ్ కాదని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా నందమూరి తారకరామారావు దగ్గరికి వెళ్లి మా ఆయనకు ఎందుకు మంచి వేషాలు ఇవ్వడం లేదంటూ చలపతిరావు భార్య నిలదీసిందంట. ఒక నాటకంలో హీరోయిన్ దొరకకపోతే తన భార్య వేసిందని చెప్పుకొచ్చాడు చలపతిరావు. ఇక అంతే కాకుండా సినిమాలలోకి వచ్చేందుకు ఎంతగానో ప్రోత్సహించారని […]