స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కొద్దిగా బరువు పెరిగిందని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అందుకుగల కారణం బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ఈమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అందులో శృతిహాసన్ ఒక మెయిన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకి ముందుగా హీరోయిన్ త్రిష ని కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చివరి గా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. […]
Tag: Hero
చిరంజీవితో కలిసి ‘కుమ్మేసిన’ సాయి పల్లవి..!
టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఈమె సినిమాలో ఉందంటే ఆ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఒంపుసొంపులతో వేసేటువంటి డాన్స్ తో ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ ఉంటుంది సాయి పల్లవి.ఈమె హీరోయిన్ గా కావడానికి ముఖ్యకారణం ఆమె డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నిన్న జరిగిన లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ లో ఎందరో స్టార్స్ సైతం ఈవెంట్ కి వచ్చారు. ఇక అందులో ముఖ్యఅతిథిగా చిరంజీవి,అమీర్ ఖాన్ రావడం […]
ఆసుపత్రిలో చేరిన అడవి శేష్.. అసలేమైందంటే?
హీరో అడవి శేషు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి అస్వస్థతతో ఉన్న అతను నార్మల్ ఫీవర్ అనుకున్నాడట. అయితే ఆరోగ్య పరిస్థితి పై అనుమానం రావడంతో అతని స్నేహితులు హాస్పిటల్ తీసుకుని వెళ్లగా అక్కడ వైద్యులు పరిశీలించిన అనంతరం అతను డెంగ్యూ బారిన పడినట్లుగా తెలుస్తోంది. అలాగే బ్లడ్ ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని సమాచారం. దాంతో ఆయన సెప్టెంబర్ 18న ఆస్పత్రిలో చేరాడు.. అతని పరిస్థితి వైద్యుల బృందం బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జ్వరం […]
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో..!
టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తను మొదట నటించిన పెళ్లి చూపులు సినిమా తోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ రౌడీ అనే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అది ఏమిటంటే అగ్ర శ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమా తో కలిసి ఒక మల్టీప్లెక్స్ సినిమాలు ప్రారంభిస్తున్నారు. AVD (ఆషియన్ విజయ్ దేవరకొండ) […]
గోడ కూడా సరిగ్గా లేని అద్దె ఇంట్లో ఉన్న హృతిక్ రోషన్..కారణం..?
ఇండియన్ స్టార్స్ హీరోలలో అతి భయంకరంగా డ్యాన్స్ వేసేటువంటి కొంత మంది స్టార్స్ లో హీరో హృతిక్ రోషన్ కూడా ఒకరు.ఈయన ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త గా కనిపిస్తూ ఉంటాడు హృతిక్. అంతేకాకుండా అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకుని ఉంటాడు ఈయన. నేనెప్పుడూ సాదాసీదా మనిషి గానే జీవించాలి అనుకొని గుణం కలిగిన వ్యక్తి. ఇది నిజమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఆయన మాత్రం ఒక విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లి పోతున్నాడు. హృతిక్ […]
అలనాటి హీరో సినిమా టీజర్ విడుదల చేసిన ప్రభాస్..!
ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో రోహిత్.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి వరుస హిట్లు కొట్టాడు.ఆ తర్వాత చివరిగా శంకర్ దాదా ఎంబిబిఎస్,నవవసంతం అనే సినిమాలో నటించాడు ఈ యువ హీరో. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇపుడు తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో రోహిత్. డైరెక్టర్ శ్రీను బందెల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా” కళాకార్”సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ […]
హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో.. కారణం..!
సినీ ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టాడు యంగ్ హీరో అఖిల్.. ఈ హీరో గురించి పెద్దగా చెప్పనవసరం లేదు సిసింద్రి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మనం సినిమాలో ఒక చిన్న రోల్ చేసి ప్రేక్షకులను మరింత అబ్బురపరిచాడు అఖిల్.ఆ తరువాత తను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ అంతగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా తన ఖాతాలో వేసుకొని […]
ఆ సినిమాలో కమల్ హాసన్ మేకప్ కు అన్ని కోట్లా..?
సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే కేవలం హీరోయిన్ లకు మాత్రమే భారీ బడ్జెట్ లో మేకప్ లు వేస్తూ ఉంటారు.. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కు ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించి మరీ మేకప్ వేసారట.. అదేంటో పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 1996 ఏప్రిల్ లో ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి నటించిన చిత్రం భారతీయుడు. అవినీతి నేపథ్యంలో సాగిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల […]
ఇది మా కథ అంటూ సంచలనం సృష్టిస్తున్న టీజర్..!
యువ హీరో సుశాంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హుప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం..”ఇదే మా కథ. ఇది ఒక రైడర్స్ గల స్టోరీ. ఇది రోడ్డు జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ గురుపవన్. ఇక కొద్ది నిమిషాల ముందే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ విడుదల కాగా.. అందులో వీరి నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఇందులో ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.యువ […]