విజయ్ సేతుపతి తమిళ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకోలేక పోయినప్పటికీ తెలుగులో మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్ గా గుర్తింపు పొందుతున్నారు. ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్న విజయ్ సేతుపతి , ఏ పాత్ర ఇచ్చినా సరే తన ప్రతిభతో సులభంగా చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాదు తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటుడిగా పేరు కూడా పొందాడు..ఈయన నటించిన ఎన్నో సినిమాలు కూడా కలెక్షన్ పరంగా బాగానే సాధిస్తున్నాయి. తమిళ నటుడు అయినప్పటికీ మొత్తం […]
Tag: Hero
జగపతి బాబుల శ్రీకాంత్ సక్సెస్ అవుతాడా..?
టాలీవుడ్ హీరోలలో ఎంతో మంది హీరో నుంచి విలన్ గా మారిన వారు ఉన్నారు. కొంతమంది హీరోగా సక్సెస్ కాకపోయినా విలన్ గా బాగా సక్సెస్ అయ్యారు. ఇలాంటివారిలో హీరో నుంచి విలన్ గా మారిన వాళ్లలో ఇప్పుడు శ్రీకాంత్ కూడా ఒకరు. ఈయన బాలకృష్ణ తో అఖండ మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు. ఇక హీరోగా శ్రీకాంత్ అదరగొట్టినప్పటికీ.. విలన్ గా ఎలా రాణిస్తున్నాడు అనే విషయం పై బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ […]
చరిత్రను తలపిస్తున్న సర్దార్ ఉద్దమ్ ట్రైలర్.. అదిరిందిగా..!
సాధారణంగా మన దేశంలో స్వాతంత్ర సమరయోధులు అనగానే మహాత్మాగాంధీ మొదలుకొని.. జవహర్ లాల్ నెహ్రూ , సుభాష్ చంద్రబోస్ , సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది ప్రముఖుల పేర్లు గుర్తొస్తాయి .. ఇక జాతీయ స్థాయిలో విశేష ఆదరణ సంపాదించుకున్న వీరు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలుగా ఉండటం వల్ల అప్పటికీ, ఇప్పటికీ వీరి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.. అయితే స్వాతంత్ర సమరంలో వీరికి దీటుగా పోరాడిన వాళ్ళు ఇంకా ఎంతో […]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రొమాంటిక్ ట్రైలర్..!
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ చిత్రం” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఇ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాను అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె u/a సర్టిఫికెట్ కూడా అందుతుంది. కొద్ది నిమిషాల నుండి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కాదా ఆ విశేషాలు చూద్దాం. ఈ సినిమాలో అఖిల్ మరియు పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని […]
అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!
ఇప్పుడు తెలుగు సినిమాలలో ఎక్కువగా పాపులర్ కావాలంటే ముందుగా సినిమాలోని పాటలు బాగా పాపులర్ అవ్వాలి. అందుచేతనే ముందుగా సినిమాలో కు సంబంధించి కొన్ని పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఒక సినిమా నల్లమల. ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించి మెప్పించిన నటుడు అమిత్ తివారి.. ఈ సినిమాతో హీరోగా […]
సుడిగాలి సుధీర్ పేరు అది కాదట..అసలు పేరేంటంటే?
సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ కమెడిమన్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎందరినో తన అభిమానులను మార్చుకున్నాడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మారాడు. ఇక ఈ మధ్య హీరోగా కూడా మారిన సుధీర్.. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. సుధీర్ గురించి ఇంటస్ట్రింగ్ విషయం ఒకటి నెట్టింట వైరల్‌గా […]
నేను లేని నా ప్రేమకథ.. రిలీజ్ అయ్యేది అప్పుడే..?
నవీన్ చంద్ర తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పాలి.. నవీన్ చంద్ర కొంతకాలం వరకు సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.ఇప్పుడు సరికొత్తగా నేను లేని నా ప్రేమకథ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.. త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరోహీరోయిన్లుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు […]
పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన పోసాని..!
నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ పై ప్రెస్మీట్ పెట్టి విరుచుకుపడ్డ పోసాని కృష్ణ రెండోరోజు కూడా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తన మీద విరుచుకు పడ్డారు. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. పోసాని మాట్లాడుతూ.. నన్ను బండ బూతులు తిడుతూ వందలాదిమంది మెసేజ్ లు వస్తున్నాయి. జగన్ ను పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు అనేవి చాలా మంది పై ఉంటాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కూడా కేసీఆర్ […]
లవ్ స్టోరీ సినిమాను రిజెక్ట్ చేసిన యంగ్ హీరో..!
ఇటీవల నాగచైతన్య , సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ.. మొదటి షో తోనే మంచి హిట్ టాక్ ను అందుకుంటోంది.. అంతేకాదు నాగచైతన్య సినీ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా కూడా ఇదేనని చెప్పవచ్చు.. సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారి టాలీవుడ్ లో ఈ సినిమా రావడంతో భారీ సక్సెస్ ను అందుకుంది.. తొలివారం పూర్తయ్యేసరికి మంచి కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా.. నాగచైతన్య సినీ కెరీర్లో హయ్యస్ట్ […]