మాస్ హీరో కుటుంబం నుంచి మరొక వారసుడు.. ఎవరంటే..?

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే సక్సెస్ అయిన వారిగా హీరో రవితేజ కూడా ఒకరు. ఇప్పటికే తన సినిమాలతో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారు రవితేజ.ఇప్పుడు రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్తగా హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. పెళ్లి సందD చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రముఖ దర్శకుడు కే […]