దేవ‌ర దెబ్బ‌కు డ‌బ్బే డ‌బ్బు క‌ళ్ల‌ చూసిన బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…. !

ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తో వచ్చిన టాక్ సినిమా బయిర్‌ల‌లో ఒక‌రైన సితార నాగవంశీని కాస్త కలవర పెట్టినా.. మెల్లమెల్లగా సినిమా పికప్ అవుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడం.. […]