యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసిన ‘ హనుమాన్ ‘ టీం.. కారణం ఏంటంటే..?

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సూపర్ మాన్ స్టోరీ హనుమాన్. ఇప్పటికి ఈ మూవీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను హనుమాన్‌కు భారీ పాపులారిటీ దక్కుతుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ టీం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. హీరో తేజ స‌జ్జ‌, డైరెక్టర్ ప్రశాంత్ […]