కాబోయే భర్తతో యాపిల్ బ్యూటీ.. మంచి సౌండ్ పార్టీనే పట్టిందే..ఫోటోలు వైరల్ ..!!

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `దేశముదురు` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్న హన్సిక ఆ తరువాత.. ఎన్టీఆర్ తో `కంత్రి`, ప్రభాస్ తో `బిల్లా`, రామ్ తో `కందిరీగ`, `మస్కా` అలాగే రవితేజ తో `పవర్` వంటి సినిమాలలో నటించి మంచి స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా తమిళంలో కూడా వరుస‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి స్టార్ […]

అదరహో అనిపిస్తున్న హన్సిక అందాలు.. మ్యారేజ్ కోసం ఆ ప్యాలెస్ బుక్!

ముట్టుకుంటే కందిపోయే అందం, పట్టుకుంటే మాసిపోయే తెల్లదనంతో సూపర్ క్యూట్‌గా కనిపించే హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఈ ముంబై ముద్దుగుమ్మ అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన అందమైన లుక్స్, గ్లామర్‌తో అనేక మందిని ఫ్యాన్స్‌ చేసుకుంది. తారక్‌తో కలిసి కంత్రి, రామ్‌తో కలిసి కందిరీగ, మస్కా వంటి సినిమాలలో చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తరువాత తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులో మై నేమ్ ఇస్ శృతి, 105 మినిట్స్ […]

వేసవిలో మంటలు పుట్టిస్తున్న దేశముదురు పిల్ల!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ హన్సికా మోత్వాని, ఇటీవల తెలుగు సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. తమిళ ఇండస్ట్రీలో బిజీగా మారిన హన్సికా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన హాట్ అందాల ఆరబోతతో అభిమానులకు ఎప్పుడూ ట్రీట్ ఇస్తూ సందడి చేస్తుంటుంది. కాగా తాజాగా మరోసారి ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో వేడి పుట్టిస్తోంది. సమ్మర్ వెకేషన్‌లో భాగంగా మాల్దీవుల్లో వాలిపోయిన ఈ దేశముదురు […]

వామ్మో.. హన్సిక సింగిల్ దెబ్బ మామూలుగా లేదుగా!

దేశముదురు చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ హన్సికా మోత్వాని, ఆ తరువాత స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంది. అయితే తెలుగులో కంటే కూడా అమ్మడికి తమిళంలో అదిరిపోయే ఫేం రావడంతో, అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. దీంతో నేరుగా తెలుగు సినిమాలో నటించి చాలా రోజులు అవుతుంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటంతో ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. సింగిల్ షాట్‌లో రాబోయే […]

హ‌న్సిక బ‌ర్త్‌డే..ఆక‌ట్టుకుంటున్న `మై నేమ్ ఈజ్ శృతి` ఫ‌స్ట్ లుక్!

హన్సిక‌ మోట్వాని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పలకరించిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న హ‌న్సిక‌.. ఇటు తెలుగులోనే కాకుండా అటు త‌మిళంలోనూ ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు న‌టించి భారీ ఫాలోంగ్‌ను సంపాదించుకుంది. ఇక నేడు హ‌న్సిక 30వ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న మై నేమ్ ఈజ్ శృతి చిత్రం నుంచి ఫ‌స్ట్ […]