హీరోయిన్ల ద‌గ్గ‌ర గోపీచంద్ అంత వీకా… అందుకే స‌క్సెస్ కాలేక‌పోయాడా…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నా అదృష్టం కలిసి రాక సరైన స్టార్‌డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో గోపీచంద్ కూడా ఒక‌రు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా గోపీకి రావాల్సిన ఫలితం అయితే రాలేదు. కారణం తెలియదు కానీ సినిమాలతో ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు గోపీచంద్ కెరీర్లో ఎప్పుడూ లేవు. […]