గోపీచంద్ వైవాహిక బంధానికి 10 ఏళ్లు.. మ్యాచో స్టార్ స‌తీమ‌ణి గురించి ఈ విష‌యాలు తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కి స‌రైన హిట్ ప‌డి చాలా కాలం అయిపోయింది. రీసెంట్ గా విడుద‌లైన `రామబాణం` కూడా ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచింది. అయినాస‌రే గోపీచంద్ క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గోపీచంద్ కు ఈ రోజు చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే, ఆయ‌న వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి నేటికి ప‌దేళ్లు అవుతోంది. […]