గుడ్‌న్యూస్ చెప్పిన రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి..వెల్లువెత్తుతున్న విషెస్‌!

మెగా కొడ‌లు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో లైఫ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్ ఉపాస‌న కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఉసాస‌న‌.. ఓవైపు భ‌ర్త‌ను, అపోలో ఆసుపత్రిని చూసుకుంటూనే మ‌రోవైపు సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. ఉప‌సాన త‌న ఫాలోవ‌ర్స్‌తో ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. తాజాగా ఉపాసన కొణిదెల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. […]

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!

`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్‌ను […]

తిరుమల భక్తులకు శుభవార్త …!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వెంకటేశుని దర్శనానికి భక్తుల రకపోకలకు టీటీడీ అనుమతి రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు తర్వాత శ్రీవారి దర్శనానికి టికెట్లు గత నెలలో ఆపేశారు. నవంబరు నెలకు సంబంధించిన రూ. 300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్లు ఆన్లైన్లో విడుదలకు సన్నద్ధమైంది. తిరుపతి బస్టాండ్ సమీపంలోని శ్రీ శ్రీనివాస ప్రాంగణం లో టోకెన్ల […]

ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …?

మహేంద్ర సింగ్ థోనీ… ఈ పేరు వింటే చాలు ఎవరికన్నా సరే రోమాలు నిక్కపొడుస్తాయి. థోనీ కనుక మైదానంలో ఆడడం మొదలుపెడితే ఆపడం ఎవరి వల్ల కాదు.మన ఇండియన్ క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహీ తన అభిమానులకు […]

అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌..ఫుల్ ఖుషీలో టాలీవుడ్‌!

క‌రోనా వైర‌స్ మహ‌మ్మారి కార‌ణంగా మూత‌ప‌డిన థియేట‌ర్లు ఈ మ‌ధ్యే తెరుచుకుని వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా, ఏపీలో మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీకే జ‌గన్ ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. ఈ విష‌యంపై ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్ద‌లు చర్చలు జ‌రుపుతూనే ఉన్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలిపింది. నేటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చ‌ని తాజాగా ప్రకటించింది. ఈ మేర‌కు జీవో కూడా […]

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ …?

దేశంలో అసంఘటిత రంగం కార్మికులు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కూలీలు, భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటించిపోయారు. కాగా, కేంద్రం ఈ అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకుగాను కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వారి కోసమై ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్ ప్రారంభించింది కేంద్రం. అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను ఈ పోర్టల్ ద్వారా డేటాబేస్‌లో స్టోర్ చేయనున్నారు. మొత్తంగా ఈ పోర్టల్ ద్వారా 38 కోట్ల మంది అసంఘటిత […]

మహిళలకు మోడి సర్కార్ గుడ్ న్యూస్..?

గ్యాస్ సిలిండర్ పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. మహిళలకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. ఆగస్టు10వ తేదిన ఉజ్జ్వల యోజన రెండో దశను మోడీ ప్రారంభించనున్నారు. పేదరికానికి దిగువన ఉండే స్త్రీలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పథకం 2016వ సంవత్సరంలో మొదలైంది. ఆ టైంలో 5 కోట్ల బీపీఎల్ ఫ్యామిలీస్ కు ఈ గ్యాస్ కనెక్షన్లు అందాయి. 2018వ సంవత్సరంలో ఈ స్కీమ్ ఇతర ప్రాంతాలకు చేరువయ్యింది. 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్‌లను అందించాలనేది […]

అమెజాన్ ఉద్యోగులకు భారీ ఆఫర్‌..!

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా టీకా తీసుకున్న ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో భారీ బహుమతులను అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. వందలాది ప్రజలు డెల్ట్‌ వేరియంట్‌ బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అమెరికాలో ‘మాస్క్ ఫ్రీ’ అని ప్రభుత్వం ప్రకటించడమేనని కేసులు పెరగడానికి కారణమని తెలుస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కూడా అప్రమత్తమైంది. హెడ్‌క్వార్టర్స్‌లోని టీకా తీసుకోని 9 […]

అంగన్‌వాడీ టీచర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…?

ప్రతిపక్ష టీడీపీ ఎంతలా విమర్శలు చేసినా ఏపీ సర్కారు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అనేక వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు.. తాజాగా అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హతలను బట్టి అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా అదనంగా ఏపీలో దాదాపు 14 వేల కొత్త పాఠశాలలు ఏర్పాటవుతాయని సర్కారు చెబుతోంది.   ఇకపై పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా […]