పూనకాలు లోడింగ్ బాలయ్య పోస్టర్ చూస్తే మతులు పోవాల్సిందే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2021లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ ఆదరగొడుతున్నాడు. ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ షో తో యువతలో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తొలి సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్‌ షో […]