Tag Archives: gives

వైరల్ : ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జననం..!

మహిళలు కవల పిల్లలకు జన్మ ఇవ్వటం మాములు విషయమే. కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మ ఇస్తుంటారు. ఒక మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మ ఇచ్చింది. ఈ విషయం విన్న అందరు షాక్ కి గురి అవుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే గత సంవత్సరం ఆగస్టులో గర్భం దాల్చింది. మూడు నెలల వరకు సాధారణంగానే ఉంది. మూడు నెలల తర్వాత సాధారణ గర్భవతులకంటే పెద్ద

Read more

తన పై వచ్చిన రూమర్లకు చెక్‌ పెట్టిన నటి..?

టాలీవుడ్ లో సన్నని నడుము వంపులతో కుర్రకారు మతులు పోగొట్టిన భామ గోవా బ్యూటీ ఇలియానా. ఇటీవలే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పై వచ్చిన పలు పుకార్ల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపింది. తను గర్భవతిగా ఉన్న టైములో అనేక రూమర్లు సృష్టించారని ఇలియానా అంది. నా గురించి చాలా రుమౌర్స్ వచ్చాయి. నేను అబార్షన్‌ చేసుకోబోతున్నానని , ఆత్మహత్యకు ప్రయత్నించానని నా పని మనిషి చూసి అడ్డుకుందని రుమౌర్స్ సృష్టించారు. అవి

Read more

పది, ఇంటర్ పరీక్షలపై జగన్ క్లారిటీ..!?

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ అభిప్రాయం పడుతున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకటంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇకమీదట తమ పిల్లల్ని స్కూళ్లకి పంపించలేమంటూ

Read more

వైరల్ ఫోటో : ట్రెండీ వేర్ దుస్తుల‌లో ప్రముఖ యాంకర్..!

బుల్లితెర‌కు గ్లామ‌ర్ తెచ్చిన యాంకర్ అన‌సూయ పొట్టి దుస్తుల‌లో మెర‌వ‌డం కొత్త కాదు. పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోల‌ను ఎప్పటికప్పుడు సోష‌ల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అది చుసిన నెటిజన్స్ స‌మాజానికి ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నావు అని అడుగుతున్నారు. వీటికి అన‌సూయ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. అసలు వివ‌రాల‌లోకి వెళితే అన‌సూయ ఇటీవలే త‌న ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తుల‌లో దిగిన ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి ఓ నెటిజ‌న్

Read more