కొత్త ట్రెండ్స్ స్టార్ట్ చేసిన ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘ టీం.. స్మశాన వాటికలో టీజర్ లాంచ్.. వామ్మో.. ఇదెక్కడి చోద్యం..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అంజలి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా మూవీ ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘. 2014లో కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా.. ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘ సినిమా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ‌, […]