Tag Archives: gangubhai

గంగూభాయ్ కతియావాడి టీజర్ మీ కోసం..!

బాలీవుడ్ నటి అలియాభ‌ట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్న సంగతి మనకు తెల‌సిందే. హీరో రామ్ చ‌ర‌ణ్ సర‌స‌న సీత పాత్ర‌లో అలియా క‌నిపించ‌నుండ‌గా, ఇటీవ‌లే ఆమె ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా లుక్ ప్రేక్షకుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇకపోతే సంచలన బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో మా గంగూభాయ్ కతియావాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి

Read more

ద‌ర్శ‌కుడు పై అలిగిన దీపికా ఎందుకంటే..!?

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ష‌న్‌లో స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి. భ‌న్సాలీ పై ఇప్పుడు దీపికా అలిగింద‌ని సమాచారం‌. దీనికి కార‌ణం, భ‌న్సాలీ లేటెస్ట్ సినిమా గంగూభాయ్ క‌థియావాడిలో త‌న‌కు లీడ్ రోల్ ఆఫ‌ర్ చేయ‌క‌పోవ‌డ‌మే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో గంగూభాయ్‌గా ఆలియా భ‌ట్ న‌టించింది. ఇప్ప‌టికే విడుదల అయిన ఈ ట్రైల‌ర్‌కు మంచి స్పందన వ‌చ్చింది. అయితే

Read more