మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో […]
Tag: Gandeevadhari Arjuna
`గాండీవధారి అర్జున` టైటిల్ వెనక ఎంత అర్థముందో తెలిస్తే మతిపోతుంది!?
గాండీవధారి అర్జున.. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ప్రసాద్ నిర్మించారు. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య జంటగా నటించారు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. రేపు ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల […]
జోరు చూపిస్తున్న `ఏజెంట్` బ్యూటీ.. ఏకంగా పవర్ స్టార్ మూవీలో ఛాన్స్!?
సాక్షి వైద్య.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన `ఏజెంట్` మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే సాక్షి వైద్య అందానికి మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు నుండి రాబోతున్న రెండో చిత్రం `గాండీవధారి అర్జున`. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. నాగబాబు […]
నవంబర్ లో ఓ ఇంటి వాడు కాబోతున్న వరుణ్ తేజ్.. లావణ్యతో పెళ్లెప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయిన ఈ జంట.. పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబసభ్యుల సమక్షంగా వైభవంగా జరిగింది. ఆగస్టులో వీరిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని వార్తలు వచ్చినా కూడా మెగా ఇంట ఆ హడావుడి ఏమీ కనిపించలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం `గాండీవధారి అర్జున` […]
హాట్ టాపిక్ గా `గాండీవధారి అర్జున` బడ్జెట్.. వరుణ్ ఎదుట భారీ టార్గెట్..!
గాండీవధారి అర్జున.. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ […]
“గాండీవధారి అర్జున” ట్రైలర్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పక్కా..!
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవ ధారి అర్జున.. ఈ సినిమాను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఎంతో […]
గాండీవధారి అర్జున ప్రీ-టీజర్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్.. ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్!!
దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న “గాండీవధారి అర్జున” సినిమా 2023, ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంకా ఇంచుమించు నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లను మేకర్స్ ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుణ్ తేజ్‌ని అర్జున్ వర్మగా, ఎస్సే (ఎలైట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ)లో అతని రోల్ చూపించేలా […]